Home  »  TSPSC  »  Karnataka wars

Karnataka Wars (కర్ణాటక యుద్దాలు) Questions and Answers in Telugu

Indian History (ఇండియన్ హిస్టరీ) Questions and Answers in Telugu are very useful competitive exams like TGPSC Group-2, Group-3, Group-4, SI, PC, HWO, FBO, DL, JL, DAO, Drug Inspector, Librarian, AEE Mech, AEE Civil, TPBO, Veterinary, Horticulture etc
More Topics

Question: 1

ఎ. 1749 సం||లో జరిగిన యుద్ధం అంబూరు యుద్ధం.

బి. ఫ్రెంచ్ సైనాయలకు, బ్రిటిష్ సైన్యాలకు మధ్య జరిగినది.

  1. ఎ మాత్రమే సరైనది
  2. బి మాత్రమే సరైనది
  3. ఎ, బిలు సరైనవి
  4. ఎ, బిలు సరికానివి
View Answer

Answer: 3

ఎ, బిలు సరైనవి

Question: 2

రెండో కర్ణాటక యుద్ధంలో హైదరాబాద్ సంస్థానంలో జరిగిన ప్రారంభ సంఘటనలలో సరైనవి.

ఎ. హైదరాబాద్ రాజ్యమును ఏర్పాటు చేసిన నిజాం -ఉల్-ముల్క్ 1748లో మరణించడం.

బి. వారసత్వం కోసం నిజాం కుమారుడు నాజర్దింగ్, మనుమడు ముజఫర్ఆంగ్ పోటిపడినారు.

సి. హైదరాబాద్ విషయంలో ఆంగ్లేయులు నాజర్రింగ్ను, ఫ్రెంచివారు ముజఫర్ జంగ్ను సమర్థించారు.

డి. ఫ్రెంచి గవర్నర్ డూప్లే హైదరాబాద్ నవాబ్ ముజఫర్ంగ్ను నియమించాడు.

  1. ఎ, బిలు సరైనవి
  2. సి, డిలు సరైనవి
  3. ఎ, బి, సి, డిలు సరైనవి
  4. ఎ, బి, సి, డిలు తప్పు
View Answer

Answer: 3

ఎ, బి, సి, డిలు సరైనవి

Question: 3

ఎ. 1748 సం||లో ఎక్స్-లా-బాపెల్ సంధితో మొదట కర్ణాటక యుద్ధం ముగిసినది.

బి. ఫ్రెంచివారు బ్రిటిష్వారికి మద్రాసన్ను తిరిగి ఇచ్చారు.

  1. ఎ మాత్రమే సరైనది
  2. బి సరికానిది
  3. ఎ కి బి సరైన వివరణ
  4. ఎ కి బి సరైనది కాదు
View Answer

Answer: 3

ఎ కి బి సరైన వివరణ

Question: 4

మొదటి కర్ణాటక యుద్ధం ముగింపులో సరికాని వాఖ్యమును గుర్తించండి. ?

  1. మొదటి కర్ణాటక యుద్ధం 1948లో ఎక్స్-లా- బాపెల్ సంధితో ముగిసినది.
  2. మొదటి కర్ణాటక యుద్ధము ముగింపు ఫలితం యుద్ధానికి ముందున్న స్థితి అంగీకరించడం.
  3. ముగింపు ఫలితంగా ఫ్రెంచివారు బ్రిటిష్వారు మద్రాస్ను ఆక్రమించారు.
  4. భారతదేశంలో ఫ్రెంచివారి ఆధిపత్యం కొనసాగినది.
View Answer

Answer: 3

ముగింపు ఫలితంగా ఫ్రెంచివారు బ్రిటిష్వారు మద్రాస్ను ఆక్రమించారు.

Question: 5

ఎ. మొదట కర్ణాటక యుద్ధంలో ఫ్రెంచివారికి, అన్వరుద్దీన్ మధ్య అడయార్ యుద్ధం జరిగినది.

బి. శాంధోమ్ యుద్ధంలో స్వదేశి సైన్య బలహీనతలు ప్రపంచానికి తెలిసినది.

  1. ఎ మాత్రమే సరైనది
  2. బి మాత్రమే సరైనది
  3. ఎ కి బి సరైన వివరణ
  4. ఎ కి బి సరైనది కాదు
View Answer

Answer: 3

ఎ కి బి సరైన వివరణ

Recent Articles