Home  »  TSPSC  »  Central Schemes-(1)

Central Schemes-1 (కేంద్ర పభుత్వ పథకాలు) Questions and Answers in Telugu

These Central Schemes (కేంద్ర పభుత్వ పథకాలు) Previous Questions in Telugu are Very Useful to Competitive exams like TSPSC Group-2, Group-3, Group-4, SI, PC, HWO, FBO, DL, JL, DAO, Drug Inspector, Librarian, AEE Mech, AEE Civil, TPBO, Veterinary, Horticulture etc
More Topics

Question: 1

నిర్భయ నిధి చట్రంలో రాష్ట్రాల వారిగా భద్రత కోసం వాహనాలను గుర్తించే ఒక పద్ధతిని ఏ మంత్రిత్వ శాఖ క్రింద ప్రారంభించారు?

  1. మహిళ మరియు శిశు అభివృద్ధి మంత్రిత్వ శాఖ
  2. రోడ్డు రవాణా మరియు జాతీయ రహదారుల మంత్రిత్వ శాఖ
  3. హెూం మంత్రిత్వ శాఖ
  4. సామాజిక న్యాయం మరియు సాధికారక మంత్రిత్వ శాఖ
View Answer

Answer : 2

రోడ్డు రవాణా మరియు జాతీయ రహదారుల మంత్రిత్వ శాఖ

Question: 2

ఇటీవల కేంద్ర ప్రభుత్వం “3ఎస్” పథకాన్ని విస్తరించాలని నిర్ణయించింది “స్మార్ట్ సేఫ్టి సర్వీయన్స్ 3ఎస్”నేది దేనికి సంబంధించినది?

  1. సైబర్ సెక్యూరిటీ
  2. సర్వేలెన్స్ ఆఫ్ డ్రగ్స్ అండ్ వ్యాక్సిన్స్
  3. పోలీసింగ్ ఇన్ స్మార్ట్ సిటీస్
  4. ప్రొటెక్షన్ అఫ్ ఉమన్
View Answer

Answer : 2

సర్వేలెన్స్ ఆఫ్ డ్రగ్స్ అండ్ వ్యాక్సిన్స్

Question: 3

సంకల్ప్ అనే కేంద్ర ప్రాయోజిత పథకాన్ని ప్రపంచ బ్యాంక్ సహకారంతో అమలు చేస్తున్నారు. వికేంద్రీకరణ ప్రణాళిక మరియు నాణ్యతను పెంచడం దీని ఉద్దేశం. సంకల్ప్ ను విస్తరించింది.

  1. సోషల్ అవేర్నెస్ అండ్ నాలెడ్జ్ ఆక్విజిషన్ ఫర్ లిబరేషన్ ప్రోగ్రామ్
  2. స్కిల్ అవేర్నెస్ అండ్ కరాటే అవేర్స్ ఫర్ బైట్వీపాండ్ ప్రమోషన్
  3. స్కిల్ ఆక్విజిషన్ అండ్ నాలెడ్జ్ అవేర్నెస్ ఫర్ లైవ్లీహుడ్ ప్రమోషన్
  4. సాన్స్ క్రిట్ ఆక్విజిషన్ అండ్ నాలెడ్జ్ ఆగుమెంటేషన్ ఫర్ లాంగ్వేజ్ ప్రమోషన్
View Answer

Answer : 3

స్కిల్ ఆక్విజిషన్ అండ్ నాలెడ్జ్ అవేర్నెస్ ఫర్ లైవ్లీహుడ్ ప్రమోషన్

Question: 4

ప్రధానమంత్రి వన్ ధన్ యోజన ముఖ్య ఉద్దేశ్యం:

  1. అదనవు విలువతో గిరిజనుల ఆదాయ పెంపుదలకు సహాయం
  2. వన్యప్రాణుల రక్షణకు ప్రధాన అడవులకు భద్రత
  3. ముఖ్య ఖనిజాలకై మైనింగ్ మరియు అటవీ విస్తీర్ణం నష్టం కాకుండా వ్యూహాత్మక చర్యలు
  4. ఆర్థిక, విద్యా లబ్దికి వన్యప్రాణుల పర్యాటకాన్ని
View Answer

Answer : 1

అదనవు విలువతో గిరిజనుల ఆదాయ పెంపుదలకు సహాయం

Question: 5

ఈ క్రింది వ్యాఖ్యలను పరిశీలించండి?
ఎ. నేషనల్ రూరల్, లైవ్లీహుడ్ మిషన్ 2008లో ప్రారంభించారు.
బి. నేషనల్ రూరల్ లైవ్లీహుడ్ మిషన్ ను దీన్ దయాల్ ఉపాధ్యాయ గ్రామీణ కౌశల్య యోజనగా పేరు మార్పు చేసారు.

పై వాటిలో సరైన సమాధానాన్ని గుర్తించండి

  1. ఎ మాత్రమే
  2. ఎ మరియు బి
  3. బి మాత్రమే
  4. ఎ కాదు మరియు బి కాదు
View Answer

Answer : 4

ఎ కాదు మరియు బి కాదు

Recent Articles