Home  »  TSPSC  »  Telangana Culture-13

Telangana Culture (తెలంగాణ కల్చర్) Questions and Answers in Telugu

These Telangana Culture, Society, Heritage, Arts and Literature (తెలంగాణ కల్చర్, వారసత్వ సంపద, సమాజం, సాహిత్యం, జానపద కళారూపాలు) Previous Questions are Very Useful to Competitive exams like TSPSC Group-2, Group-3, Group-4, SI, PC, HWO, FBO, DL, JL, DAO, Drug Inspector, Librarian, AEE Mech, AEE Civil, TPBO, Veterinary, Horticulture etc
More Topics

Question: 1

జల సాధన సమితి స్థాపకులు ఎవరు?

  1. దుశ్చర్ల సత్యనారాయు
  2. నోముల సత్యనారాయణ
  3. జాజాల వాసుదేవశర్మ
  4. తేరాల సత్యనారాయణశర్మ
View Answer

Answer: 1

దుశ్చర్ల సత్యనారాయు

Question: 2

సిగ్మండ్ ఫ్రాయిడకన్నా శతాబ్దాల క్రితమే కలలను విశ్లేషించిన తెలంగాణ కవి ఎవరు? మరియు అతని రచన ఏది?

  1. కాసె సద్దప్ప – సిద్ధేశ్వర చరిత్ర
  2. కొరవి గోపరాజు సింహాసన ద్వాత్రింవిక
  3. నూతన కవి సూర్యసూర్య – ప్రాచీన కవిత్వం
  4. అద్దంకి గంగాధర కవి-తపతీ సంవరనోపాఖ్యానం
View Answer

Answer: 2

కొరవి గోపరాజు సింహాసన ద్వాత్రింవిక

Question: 3

ఈ క్రిందివారిలో ప్రప్రథమంగా దాదా సాహెబ్ ఫాల్కే అవార్డు పొందిన తెలంగాణ నటుడు ఎవరు?

  1. పైడి జయరాజ్
  2. శ్యామ్ బెనగల్
  3. బి. ఎస్. నారాయణ
  4. బి. నరసింగరావు
View Answer

Answer: 1

పైడి జయరాజ్

Question: 4

తెలంగాణ అమరవీరుల స్థూపానికి సంబంధించి ఒక అసంబద్ధ వ్యాఖ్యను గుర్తించండి?

  1. ఇది సాంచీ స్థూపాన్ని తలపించేలా ఉంటుంది
  2. దీని పైభాగంలో అశోక ధర్మచక్రాన్ని చెక్కారు
  3. దీనిని 1946 -51 కాలం నాటి తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటంలో అమరులైన వారి జ్ఞాపకంగా నిర్మించారు
  4. దీనిని ఎక్కా యాదగిరిరావు చెక్కారు.
View Answer

Answer: 3

దీనిని 1946 -51 కాలం నాటి తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటంలో అమరులైన వారి జ్ఞాపకంగా నిర్మించారు

Question: 5

“వీర తెలంగాణ నాఅనుభవాలు, జ్ఞాపకాలు” అను గ్రంథ రచయిత ఎవరు?

  1. చంద్రపుల్లారెడ్డి
  2. ఆరుట్ల రామచంద్రారెడ్డి
  3. రావి నారాయణరెడ్డి
  4. నల్ల నర్సింలు
View Answer

Answer: 3

రావి నారాయణరెడ్డి

Recent Articles