Home  »  TSPSC  »  Telangana Geography-7 

Telangana Geography-7 (తెలంగాణ జియోగ్రఫీ) Previous Questions and Answers in Telugu

These Telangana Geography (తెలంగాణ జియోగ్రఫీ) Previous Questions in Telugu are Very Useful to Competitive exams like TSPSC Group-2, Group-3, Group-4, SI, PC, HWO, FBO, DL, JL, DAO, Drug Inspector, Librarian, AEE Mech, AEE Civil, TPBO, Veterinary, Horticulture etc
More Topics

Question: 1

భారతదేశ లైంగిక నిస్పత్తితో పోల్చినప్పుడు, 2011లో తెలంగాణ లైంగిక నిష్పత్తి (దాదాపుగా) ?

  1. 5 % తక్కువ
  2. 10% తక్కువ
  3. 5 % అధికం
  4. 10% అధికంం
View Answer

Answer: 3

5 % అధికం

Question: 2

తెలంగాణ జిల్లాల పునర్వ్యవస్థీకరణ తర్వాత ఈ క్రింది వాటిల ఛత్తీస్ గడ్  రాష్ట్రంలో సరిహద్దు కలిగిన జిల్లాఏది ?

  1. కొమురం భీమ్ ఆసిఫాబాద్
  2. ఆదిలాబాద్
  3. వరంగల్
  4. భద్రాద్రి కొత్తగూడెం
View Answer

Answer: 4

భద్రాద్రి కొత్తగూడెం

Question: 3

తెలంగాణ ప్రభుత్వం నియమించిన చెల్లప్ప కమిషన్ షెడ్యూల్డ్ తెగలలో ఏయే జాతులను చేర్చమని సిఫార్సుచేసింది?

  1. అరుంధతీయులు -మోచె
  2. కురుమ-గొల్ల
  3. పెరిక ఈడిగ
  4. వాల్మీకి బోయ ఖైది లంబాడి
View Answer

Answer: 4

వాల్మీకి బోయ ఖైది లంబాడి

Question: 4

తెలంగాణ రాష్ట్రంలో కింది వాటిలో ఏ నేల ప్రధానంగాఉంది?

  1. ఇసుక నేలలు
  2. నల్ల నేలలు
  3. ఎర్ర నేలలు
  4. వరద(ఒండ్రుమట్టి)నేలలు
View Answer

Answer: 3

ఎర్ర నేలలు

Question: 5

2011 గణాంకాల ప్రకారం, ప్రపంచ భూగోళ విస్తీర్ణంలో ఎంత శాతం?

  1. 3.5
  2. 4.1
  3. 3.8
  4. 3.2
View Answer

Answer: 1

3.5

Recent Articles