Home  »  TSPSC  »  Central Schemes-(6)

Central Schemes-(6) (కేంద్ర పభుత్వ పథకాలు) Questions and Answers in Telugu

These Central Schemes (కేంద్ర పభుత్వ పథకాలు) Previous Questions in Telugu are Very Useful to Competitive exams like TSPSC Group-2, Group-3, Group-4, SI, PC, HWO, FBO, DL, JL, DAO, Drug Inspector, Librarian, AEE Mech, AEE Civil, TPBO, Veterinary, Horticulture etc
More Topics

Question: 1

కేంద్ర ప్రభుత్వం 2010-11లో 11-18 సంవత్సరాల మధ్యగల బాలికల సమగ్ర అభి వృద్ధికి అవసరమైన సేవలను అందించేందుకై క్రింది పథకాన్ని ప్రయోగాత్మకంగా ప్రవేశ పెట్టింది.

  1. కౌమార బాలికల పథకం (ఎస్ఎజి)
  2. అంగన్ వాడీ కేంద్రాల పథకం
  3. పిల్లల జాతీయ కార్యాచరణ ప్రణాళిక పథకం
  4. సరాసరి లాభ బదిలీ పథకం
View Answer

Answer : 1

కౌమార బాలికల పథకం (ఎస్ఎజి)

Question: 2

అటల్ ఇన్నోవేషన్ మిషన్ ఏ శాఖ కింద ఉంది ?

  1. వైజ్ఞానిక, సాంకేతిక శాఖ
  2. కార్మిక, ఉపాధి కల్పనా మంత్రిత్వ శాఖ
  3. నీతి అయోగ్
  4. నైపుణ్యాల అభివృద్ధి, వ్యవస్థాపకత మంత్రిత్వ శాఖ
View Answer

Answer : 3

నీతి అయోగ్

Question: 3

ప్రసూతి ప్రయోజనాలకు సంబంధించి ఈ క్రింది ప్రకటనల్లో ఏది/ఏవి సరైనవి?
ఎ. గర్భవతులు కాన్పునకు ముందు మూడు నెలలు, కాన్పు తరువాత మూడు నెలలు వేతనం కూడిన సెలవు తీసుకోవచ్చు.
బి. అమ్మ ఒడి (క్రెషె) సౌకర్యం గల సంస్థలు తమ శిశువులను డ్యూటీలో ఆరుసార్లు చూడటానికి సంస్థ యాజమాన్యం అనుమతించాలి.

సి. ఇద్దరు పిల్లలు గల స్త్రీలు తక్కువ ప్రసూతి .ప్రయోజనాలు పొందుతారు.

ఈ కింది కోడ్ సాయంతో సరైన జవాబును కనుగొనండి.

  1. ఎ మరియు బి మాత్రమే
  2. బి మాత్రమే
  3. సి మాత్రమే
  4. ఎ, బి మరియు సి
View Answer

Answer : 1

ఎ మరియు బి మాత్రమే

Question: 4

క్రింది వ్యాఖ్యలను చదవండి:
ఎ. జాతీయ ఆహార భద్రత చట్టం, జులై 5, 2013. నుంచి అమలులోకి వచ్చింది.
బి. ఆహార భద్రత చట్టం గ్రామీణ ప్రాంతంలో గల 50 శాతం మరియు పట్టణ ప్రాంతంలో గల 50 శాతం జనాభాకు చట్టపరమైన హక్కును కల్పిస్తుంది.
సరైన సమాధానం:

  1. ఎ మాత్రమే సరైనది
  2. బి మాత్రమే సరైనది
  3. ఎ మరియు బి సరైనవి
  4. ఎ మరియు బి రెండూ సరైనవి కాదు
View Answer

Answer : 1

ఎ మాత్రమే సరైనది

Question: 5

జననీ సురక్ష యోజన పథకం మరియు సుఖీభవ పథకాలను ప్రయోజితం చేయునది/వి?

  1. రాష్ట్ర ప్రభుత్వం
  2. కేంద్ర ప్రభుత్వం
  3. ప్రభుత్వేతర సంస్థలు
  4. రాష్ట్ర మరియు కేంద్ర ప్రభుత్వాలు రెండూను
View Answer

Answer : 4

రాష్ట్ర మరియు కేంద్ర ప్రభుత్వాలు రెండూను

 

Recent Articles