Home  »  TSPSC  »  Quit India Movement

Quit India Movement (క్విట్ ఇండియా ఉద్యమం) Previous Questions and Answers in Telugu

Indian History (ఇండియన్ హిస్టరీ) Questions and Answers in Telugu are very useful competitive exams like TSPSC Group-2, Group-3, Group-4, SI, PC, HWO, FBO, DL, JL, DAO, Drug Inspector, Librarian, AEE Mech, AEE Civil, TPBO, Veterinary, Horticulture etc
More Topics

Question: 1

ఈ కింది ఏ ఉద్యమం ‘క్రిప్స్ రాయబారం’ వైఫల్యానికి ప్రతిస్పందనగా పరిగణించబడుతున్నది?

  1. సహాయ నిరాకరణ ఉద్యమం
  2. క్విట్ ఇండియా ఉద్యమం
  3. శాసనోల్లంఘన ఉద్యమం
  4. స్వదేశీ ఉద్యమం
View Answer

Answer: 2

క్విట్ ఇండియా ఉద్యమం

Question: 2

ఏ సంవత్సరంలో క్విట్ ఇండియా ఉద్యమం ప్రారంభమైంది?

  1. 1939
  2. 1940
  3. 1942
  4. 1945
View Answer

Answer: 3

1942

Question: 3

భారత స్వాతంత్రోద్యమ కాలంలో ‘ఆగస్టు తిరుగుబాటు’కు దేనితో సంబంధం ఉంది?

  1. స్వదేశీ ఉద్యమం
  2. ఖిలాఫత్ ఉద్యమం
  3. బల్డోలి సత్యాగ్రహం
  4. క్విట్ ఇండియా ఉద్యమం
View Answer

Answer: 4

క్విట్ ఇండియా ఉద్యమం

Question: 4

కింది వారిలో క్వింట్ ఇండియా ఉద్యమంలో పాల్గొన్నదెవరు?

  1. మోతీలాల్ నెహ్రూ
  2. దాదాభాయి నౌరోజీ
  3. ఎం.జి. రనడే
  4. అరుణ అసఫ్ అలీ
View Answer

Answer: 4

అరుణ అసఫ్ అలీ

Question: 5

బ్రిటిష్ ఇండియాలోని కింది ఏ ప్రాంతంలో రాయల్ ఇండియన్ నేవీ తిరుగుబాటు నిర్వహించబడింది?

  1. బొంబాయి
  2. మద్రాసు
  3. బెంగాల్
  4. కటక్
View Answer

Answer: 1

బొంబాయి

Recent Articles