Home  »  TSPSC  »  Court Cases-Judgments

Court Cases – Judgments (కోర్టు కేసులు – తీర్పులు) Previous Questions and Answers in Telugu

These Indian Polity (ఇండియన్ పాలిటి) Previous Year Questions in Telugu are Very Useful to Competitive exams like TSPSC Group-2, Group-3, Group-4, SI, PC, HWO, FBO, DL, JL, DAO, Drug Inspector, Librarian, AEE Mech, AEE Civil, TPBO, Veterinary, Horticulture etc
More Topics

Question: 1

‘జీవించే హక్కులో, పరువుగా జీవించే హక్కుకూడా ఉంటుంది. అని 2016లో ఏ కేసులో సుప్రీం కోర్టు స్పష్టం చేసింది ?

  1. సుబ్రమణ్య స్వామి వర్సెస్ భారత ప్రభుత్వ
  2. అరుణ్ జైట్లీ వర్సెస్ అరవింద్ కేజ్రివాల్
  3. రాహుల్ గాంధీ వర్సెస్ ఆర్.ఎస్.ఎస్.
  4. అరుణ్ జైట్లీ వర్సెస్ భారత ప్రభుత్వం’
View Answer

Answer: 1

సుబ్రమణ్య స్వామి వర్సెస్ భారత ప్రభుత్వ

Question: 2

భర్తను అతని తల్లిదండ్రుల నుంచి బలవంతంగా వేరు చేయడం క్రూరత్వమే అవుతుంది’ అని 2016లో సుప్రీంకోర్ట్ ఏ కేసులో చెప్పింది ?

  1. అంగళ్ళ పద్మలత వర్సెస్ సుదర్శన్ రావు
  2. నరేంద్ర వర్సెస్ కె.మీనా
  3. రజత్ గుప్తా వర్సెస్ రూపాలి గుప్తా
  4. ఐరిజిందర్ సింగ్ వర్సెస్ వర్మిందర్
View Answer

Answer: 2

నరేంద్ర వర్సెస్ కె.మీనా

Question: 3

జీజా ఘోష్ వర్సెస్ భారత ప్రభుత్వం కేసులో ‘వికలాంగులకు జీవించే హక్కుతో పా గౌరవప్రదంగా జీవించే హక్కు ఉంది’ అని ప్రకటించి, సుప్రీంకోర్టు విధించిన నష్టపరిహారాన్ని బాధితురాలకి చెల్లించిన సంస్థ ఏది ?

  1. ఎయిర్ ఇండియా
  2. ఇండిగో
  3. స్పైస్ జెట్
  4. జెట్ ఎయిర్ వే
View Answer

Answer: 3

స్పైస్ జెట్

Question: 4

ఏ చారిత్రాత్మక తీర్పులో సుప్రీం కోర్టు దేశ విద్రోహ చర్యల గురించి విస్తృతంగా చర్చించింది?

  1. శ్యామె నారాయణ్ చౌక్సీ వర్సెస్ భారత ప్రభుత్వం
  2. సుబ్రమణ్య స్వామి వర్సెస్ భారత ప్రభుత్వం
  3. గోవిందస్వామి వర్సెస్ కేరళ రాష్ట్రం
  4. కేదార్నాథ్ వర్సెస్ బీహార్ రాష్ట్రం
View Answer

Answer: 4

కేదార్నాథ్ వర్సెస్ బీహార్ రాష్ట్రం

Question: 5

భారత సుప్రీంకోర్టు పర్యావరణంనకు రాజ్యాంగ భాష్యం చెప్పిన కింది వివరణలను పరిశీలించండి.

ఎ. ‘నిరపేక్ష బాధ్యత’ సూత్రం ఓలియమ్ లీకేజి వాజ్యంలో చెప్పబడింది

బి. ‘సుస్థిరమైన అభివృద్ధి’ భావన రూరల్ లిటిగేషన్ అండ్ ఎంటైటిల్మెంట్ కేంద్రం డెహ్రాడూన్ వర్సెస్ స్టేట్ ఆఫ్ ఉత్తర ప్రదేశ్ వాజ్యంలో ప్రవేశపెట్టబడింది.

సి. ‘కాలుష్యకారుడు భరించాలి’ సూత్రంను ఇండియన్ కౌన్సిల్ ఫర్ ఎన్విరో లీగల్ యాక్షన్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా వాజ్యంలో ఆమోదింపబడింది.

డి. చలనచిత్ర ప్రదర్శనశాలలో పర్యావరణంపై ఉచితం స్టైయిడ్లను ప్రదర్శించాలని ఎమ్.సి. మెహత వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా 1991 వాజ్యంలో ఉత్తర్వు ఇవ్వబడింది.

సరియైన జవాబును ఎంపిక చేయండి.

  1. ఎ, బి మరియు సి మాత్రమే
  2. బి మరియు డి మాత్రమే
  3. ఎ మరియు సి మాత్రమే
  4. ఎ, బి, సి మరియు డి
View Answer

Answer: 4

ఎ, బి, సి మరియు డి

Recent Articles