Home  »  TSPSC  »  Indian Judiciary System

Indian Judiciary System (భారత న్యాయవ్యవస్థ) Previous Questions and Answers in Telugu

These Indian Polity (ఇండియన్ పాలిటి) Previous Year Questions in Telugu are Very Useful to Competitive exams like TGPSC Group-2, Group-3, Group-4, SI, PC, HWO, FBO, DL, JL, DAO, Drug Inspector, Librarian, AEE Mech, AEE Civil, TPBO, Veterinary, Horticulture etc
More Topics

Question: 1

భారత సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగానూ, భారత రాష్ట్రపతి (తాత్కాలికం) గాను మరియు భారత ఉపరాష్ట్రపతిగానూ వివిధ కాలాలలో వ్యవహరించిన వ్యక్తి?

  1. ఫకృద్దీన్ అలీ అహమ్మద్
  2. మహమ్మద్ హిదయతుల్లా
  3. ఎ.పి.జె. అబ్దుల్ కలాం
  4. బి.జి. జత్తి
View Answer

Answer: 2

మహమ్మద్ హిదయతుల్లా

Question: 2

క్రింది వాటిలో ఏ రెంటికి ఉమ్మడి హైకోర్టు కలదు?

  1. తమిళనాడు మరియు పుదుచ్చేరి
  2. ఆంధ్రప్రదేశ్ మరియు ఒడిషా
  3. గుజరాత్ మరియు రాజస్థాన్
  4. ఉత్తర ప్రదేశ్ మరియు మధ్యప్రదేశ్
View Answer

Answer: 1

తమిళనాడు మరియు పుదుచ్చేరి

Question: 3

ఈ కింది ప్రకటనలను పరిశీలించండి ?

ఎ. జడ్జీల విచారణ చట్టం-1968 ప్రకారం సుప్రీంకోర్టు న్యాయమూర్తిని అభిశంశించటానికి తీర్మానం ప్రవేశ పెట్టటాన్ని లోక్సభ స్పీకర్ తిరస్కరించరాదు.

బి. సుప్రీంకోర్టు న్యాయమూర్తుల అసమర్థత, అనుచిత ప్రవర్తన అంటే ఏమిటో దృష్టాంతాలతో సుప్రీంకోర్టు నిర్వచించింది

సి. సుప్రీంకోర్టు న్యాయమూర్తుల అభిశంసన ప్రక్రియ, వివరాలు న్యాయమూర్తుల విచారణ చట్టం – 1968లో స్పష్టంగా పేర్కొన్నారు.

డి. సుప్రీంకోర్టు న్యాయమూర్తిపై అభిశంసన తీర్మానం ఓటింగ్ పెడితే, చట్టం ప్రకారం పార్లమెంటు ఎగువ సభకు, దిగువ సభకు హాజరై, ఓటింగ్ చేస్తున్న మొత్తం సభ్యుల్లో మూడింట్ రెండు వంతుల మంది సభ్యులు తీర్మానానికి అనుకూలంగా ఓటు చేయాలి. అప్పుడే అభిశంసన తీర్మానం నెగ్గుతుంది.

పై ప్రకటనల్లో ఏది / ఏవి సరైనవి ?

  1. ఎ మరియు బి
  2. సి మాత్రమే
  3. సి మరియు డి.
  4. ఎ, సి మరియు డి
View Answer

Answer: 3

సి మరియు డి

Question: 4

ఈ కింది ప్రకటనలను పరిశీలించండి.
ఎ. ప్రదాని పదవిని న్యాయ సమీక్షకు అతీతమైనదిగా నిర్ణయించే అధికరణను రాజ్యాంగానికి చేసిన 45 సవరణ ద్వారా ప్రవేశపెట్టారు.

బి. న్యాయవ్యవస్థ స్వాతంత్రాన్ని ఉల్లంఘించేదిగా ఉ౦దనన్న కారణంతో 99వ రాజ్యాంగ సవరణను సుప్రీంకోర్టు కొట్టి వేసింది

పై ప్రకటనల్లో ఏది / ఏవి సరైనవి ?

  1. ఎ మాత్రమే
  2. బి మాత్రమే
  3. ఎ మరియు బి కూడా
  4. పై రెండూ కాదు
View Answer

Answer: 2

బి మాత్రమే

Question: 5

సర్వోన్నత న్యాయస్థానం ఇచ్చిన తీర్పు తమకు ఆమోదయోగ్యం కానప్పుడు ప్రభుత్వానికి గానీ న్యాయవేత్తలకు గానీ ఉన్న అవకాశం ఏమిటి?

  1. నిర్ణయాన్ని ఛాలెంజ్ చేస్తూ కొత్త చట్టాన్ని చేయడం
  2. రాజ్యాంగ అమెండ్మెంట్ ద్వారా నిర్ణయాన్ని తిరస్కరించటం
  3. పైరెండూ, నిర్ణయాన్ని ఛాలెంజ్ చేస్తూ కొత్త చట్టాన్ని చేయడం రాజ్యాంగ అమెండ్మెంట్ ద్వారా నిర్ణయాన్ని తిరస్కరించడం
  4. మంత్రిమండలికి ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ కి వేరే ఏ అవకాశం లేదు
View Answer

Answer: 3

పైరెండూ, నిర్ణయాన్ని ఛాలెంజ్ చేస్తూ కొత్త చట్టాన్ని చేయడం రాజ్యాంగ అమెండ్మెంట్ ద్వారా నిర్ణయాన్ని తిరస్కరించడం

Recent Articles