Home  »  TSPSC  »  World Geography-1

World Geography-1 (వరల్డ్ జియోగ్రఫీ-ప్రపంచ భూగోళ శాస్త్రం) Previous Year Questions and Answers in Telugu

These World Geography (ఇండియన్ పాలిటి) Previous Questions in Telugu are Very Useful to Competitive exams like TSPSC Group-2, Group-3, Group-4, SI, PC, HWO, FBO, DL, JL, DAO, Drug Inspector, Librarian, AEE Mech, AEE Civil, TPBO, Veterinary, Horticulture etc
More Topics

Question: 1

ఏ కాలువ ఇండియా, యూరప్ మధ్య దూరన్ని…. తగ్గిస్తుంది?

  1. ఆల్బర్ట్ కెనాల్
  2. బ్రగ్ – జీబూగ్డ్ కాలువ
  3. మిడి కాలువ
  4. సూయజ్ కాలువ
View Answer

Answer: 4

సూయజ్ కాలువ

Question: 2

ఈ కింది సముద్రాలలో ఏది ప్రపంచంలో అత్యంత ఉప్పునీరు కలిగి ఉంది?

  1. సుపీరియర్ సరస్సు
  2. మృత సముద్రం
  3. హిందూ మహాసముద్రం
  4. పెర్షియన్ గల్ఫ్
View Answer

Answer: 2

మృత సముద్రం

Question: 3

ప్రపంచంలోని అత్యంత పొడవైన అగ్నిపర్వత గొలుసు (చెయిన్) ఏ ఖండంలో ఉంది?

  1. ఐరోపా
  2. ఆస్ట్రేలియా
  3. అమెరికా
  4. ఆసియా
View Answer

Answer: 2

ఆస్ట్రేలియా

Question: 4

విరూపకార శిలలు సిద్ధాంతం ప్రకారం భూమి ఎన్ని శిలల్ని ఉంది?

  1. 5
  2. 7
  3. 9
  4. 10
View Answer

Answer: 2

9

Question: 5

సుడిగాలులు( టోర్నడోలు) అంచనా వేయడానికి అనుసరించే ప్రామాణిక పద్ధతి?

  1. ఇ.ఎఫ్. స్కేల్
  2. పుజిటా స్కేల్
  3. బ్యూఫోర్ట్ స్కేల్
  4. సాఫిర్ – సింప్సన్ వైండ్ స్కేల్
View Answer

Answer: 1

ఇ.ఎఫ్. స్కేల్

Recent Articles