Home  »  TSPSC  »  Micro, Small and Medium Scale Industries

Micro, Small and Medium Scale Industries (సూక్ష్మ, చిన్న, మధ్య తరహ పరిశ్రమలు) Previous Questions and Answers in Telugu

Indian Economy (ఇండియన్ ఎకానమీ) Previous Questions and Answers in Telugu are very useful competitive exams like TSPSC Group-2, Group-3, Group-4, SI, PC, HWO, FBO, DL, JL, DAO, Drug Inspector, Librarian, AEE Mech, AEE Civil, TPBO, Veterinary, Horticulture etc
More Topics

Question: 1

దిగువ వాటిని జతపర్చండి.
వధకం
1. ప్రధాన మంత్రి ముద్రా యోజన

II. స్టాండ్ ఆఫ్ ఇండియా పథకం

III. అటల్ పెన్షన్ యోజన

ప్రారంభించబడిన తేదీ

1. 9 మే 2015
2. 8 ఏప్రిల్ 2015
3. 5 ఏప్రిల్ 2016

  1. I-2,II-3, III-1
  2. I-1, II-2, III-3
  3. I-1, II-3, III-2
  4. I-3, II-1, III-2
View Answer

Answer: 1

I-2,II-3, III-1

Question: 2

ఉద్యమ భారత్ పథకం అంటే ఏమిటి?

  1. ఇది భారతదేశంలో భారీ పరిశ్రమల అభివృద్ధికి సంబంధించినది
  2. ఇది భారతదేశంలోని సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమల అభివృద్ధికి సంబంధించినది.
  3. ఇది భారతదేశంలో సాఫ్ట్వేర్ పరిశ్రమ అభివృద్ధికి సంబంధించినది
  4. ఇది స్కిల్ ఇండియా ఇనిషియేటివ్ కు సంబంధించినది.
View Answer

Answer: 2

ఇది భారతదేశంలోని సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమల అభివృద్ధికి సంబంధించినది.

Question: 3

‘ఉద్యమ్’ అనేది దీని కొరకు MSME ద్వారా ప్రారంభించబడిన ఆన్లైన్ రిజిస్ట్రేషన్ సౌకర్యం

 

  1. COVID – 19 వ్యాక్సినేషన్ సర్టిఫికేట్ డౌన్లోడ్ చేసుకోవడం
  2. బహుళ వ్యక్తిగత ప్రమాణ పత్రాల నిల్వ
  3. ప్రత్యేకంగా అంతర్జాతీయ పెట్టుబడిదారులను ఆహ్వానించడం
  4. సూక్ష్మ, చిన్న మరియు మధ్యతరహా పరిశ్రమలను నమోదు చేయడం
View Answer

Answer: 4

సూక్ష్మ, చిన్న మరియు మధ్యతరహా పరిశ్రమలను నమోదు చేయడం

Question: 4

ఈ క్రింది పథకాలలో దేని యొక్క ఉద్దేశం సూక్ష్మ, చిన్న మరియు మధ్య రకం సంస్థల (ల)తో సహా నూతన ఎగుమతిదారులను ప్రోత్సహించటం?

  1. పరివార్ బంధు స్కీమ్
  2. ట్రేడ్ ఫెసిలిటేషన్ స్కీమ్
  3. ఫ్రీ ట్రేడ్ స్కీమ్
  4. నిర్యాతత్ బంధు స్క్రీమ్
View Answer

Answer: 4

నిర్యాతత్ బంధు స్క్రీమ్

Question: 5

NCEUS (ఎన్ఎసిఇయుఎస్) అనే సంక్షిప్త నామం దేనిని సూచిస్తుంది?

  1. నేషనల్ కమిషన్ ఫర్ ఎంప్లాయ్మెంట్ ఇన్ ది అస్ఆర్గనైజ్డ్ సెక్టార్
  2. నేషనల్ కమిషన్ ఫర్ ఎంటర్ప్రైజెస్ ఇన్ ది అస్ఆర్గనైజ్డ్ సెక్టార్
  3. నేషనల్ కమిషన్ ఫర్ ఎంపవర్మెంట్ ఆఫ్ ది అని ఎంప్లాయ్డ్ సెగ్మంట్
  4. నేషనల్ కమిషన్ ఫర్ ఎంపవర్మెంట్ ఆఫ్ ది అన్ఆర్గనైజ్డ్ సెక్టార్
View Answer

Answer: 2

నేషనల్ కమిషన్ ఫర్ ఎంటర్ప్రైజెస్ ఇన్ ది అస్ఆర్గనైజ్డ్ సెక్టార్

Recent Articles