Home  »  TSPSC  »  Telangana Culture-9

Telangana Culture (తెలంగాణ కల్చర్) Questions and Answers in Telugu

These Telangana Culture, Society, Heritage, Arts and Literature (తెలంగాణ కల్చర్, వారసత్వ సంపద, సమాజం, సాహిత్యం, జానపద కళారూపాలు) Previous Questions are Very Useful to Competitive exams like TSPSC Group-2, Group-3, Group-4, SI, PC, HWO, FBO, DL, JL, DAO, Drug Inspector, Librarian, AEE Mech, AEE Civil, TPBO, Veterinary, Horticulture etc
More Topics

Question: 1

తెలంగాణ లో దసరా పండుగ సందర్భంగా కింది అచారాలు పాటిస్తారు. వీటిలో భిన్నమైనవి?

  1. బంగారం ఇచ్చిపుచ్చుకోవడం
  2. ఆ రోజు ఉపవాసం పాటించడం
  3. జమ్మి కొట్టడం
  4. పాలపిట్టను చూడటం
View Answer

Answer: 2

ఆ రోజు ఉపవాసం పాటించడం

Question: 2

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కింద తెలిపిన ఏ దేవునికి బంగారు మీసం సమర్పించారు?

  1. కొమురవెల్లి మల్లిఖార్జునస్వామి
  2. యాదగిరి లక్ష్మీనరసింహస్వామి
  3. కురివి వీరభద్రస్వామి
  4. తిరుమల వెంకటేశ్వరస్వామి
View Answer

Answer: 3

కురివి వీరభద్రస్వామి

Question: 3

“రయ్యత్ ”కు సంపాదకుడు ఎవరు?

  1. సోహిబుల్లా ఖాన్
  2. అక్బర్ ఆలీఖాన్
  3. మందుమాల నర్సింగ్ రావు
  4. పింగళి వెంకటరాంరెడ్డి
View Answer

Answer: 3

మందుమాల నర్సింగ్ రావు

Question: 4

కణిక, అరి,ముదర్, ఎల్లారి పేర్లతో పన్నులను ఎవరి పరిపాలనా కాలంలో వసూలు చేశారు?

  1. శాతవాహనుల కాలం
  2. కాకతీయుల కాలం
  3. రాష్ట్రకూటుల కాలం
  4. చాళుక్యుల కాలం
View Answer

Answer: 2

కాకతీయుల కాలం

Question: 5

నిజామాబాద్ పూర్వపు పేరు…

  1. నీలగిరి
  2. మెతుకు సీమ
  3. ఇందూరు
  4. పాలమూరు
View Answer

Answer: 3

ఇందూరు

Recent Articles