Home  »  TSPSC  »  Telangana Culture-3

Telangana Culture (తెలంగాణ కల్చర్) Questions and Answers in Telugu

These Telangana Culture, Society, Heritage, Arts and Literature (తెలంగాణ కల్చర్, వారసత్వ సంపద, సమాజం, సాహిత్యం, జానపద కళారూపాలు) Previous Questions are Very Useful to Competitive exams like TSPSC Group-2, Group-3, Group-4, SI, PC, HWO, FBO, DL, JL, DAO, Drug Inspector, Librarian, AEE Mech, AEE Civil, TPBO, Veterinary, Horticulture etc
More Topics

Question: 1

తెలంగాణ విద్రోహ దినం పేరిట సమావేశాన్ని ఎప్పుడు నిర్వహించారు?

  1. 1994, నవంబర్ 1
  2. 1995, అక్టోబర్ 1
  3. 1996, నవంబర్ 1
  4. 1997 జూన్ 2
View Answer

Answer: 3

1996, నవంబర్ 1

Question: 2

‘పల్లె కన్నీరు పెడుతుందో’ పాట రచయిత ఎవరు?

  1. నాగరాజ్
  2. గోరెటి వెంకన్న
  3. నాగారం అంజయ్య
  4. పాండురంగారావు
View Answer

Answer: 2

గోరెటి వెంకన్న

Question: 3

తెలంగాణ మట్టిమనుషుల వేదిక స్థాపకుడు ఎవరు?

  1. లక్ష్మణ బాపూజీ
  2. వెంకటస్వామి
  3. నాగారం అంజయ్య
  4. పాండురంగారావు
View Answer

Answer: 4

పాండురంగారావు

Question: 4

ఈ క్రింద వాటిని జతపరచుము:
పత్రిక
a. నీలగిరి పత్రిక
b. హితబోధిని
c. ఆంధ్రాభ్యుదయం
d. ది రయ్యత్
సంపాదకుడు

i. బి.శ్రీనివాస్ శర్మ

ii. కోకల సీతారామశర్మ
iii. యం. నర్సింగరావు..
iv. శబ్నవాసు వెంకటరామారావు

  1. a-i,b-ii, c-iii,d-iv
  2. a-iv,b-i, c-ii, d-iii
  3. a-iii,b-iv, c-i,d-ii
  4. a-ii,b-iii, c-iv,d-i
View Answer

Answer: 2

a-iv,b-i, c-ii, d-iii

Question: 5

తప్పుగా జతపరిచిన దానిని గుర్తింపుము

  1. బక్రీద్-ఈద్-ఉల్ అజాహ
  2. రంజాన్ -ఈద్- ఉల్ ఫితర్
  3. మొహర్రం-అషుర
  4. షబ్బె మీరజ్- హజ్
View Answer

Answer: 4

షబ్బె మీరజ్- హజ్

Recent Articles