Home  »  TSPSC  »  Social and Religious Movements

Social and Religious Movements (సాంఘిక మరియు మత ఉద్యమాలు) Previous Questions and Answers in Telugu

Indian History (ఇండియన్ హిస్టరీ) Questions and Answers in Telugu are very useful competitive exams like TSPSC Group-2, Group-3, Group-4, SI, PC, HWO, FBO, DL, JL, DAO, Drug Inspector, Librarian, AEE Mech, AEE Civil, TPBO, Veterinary, Horticulture etc
More Topics

Question: 1

కింది వారిలో రామకృష్ణ పరమహంస యొక్క గొప్ప శిష్యుడు ఎవరు?

  1. రామ్మోహన్ రాయ్
  2. దేవేంద్రనాథ్ ఠాగూర్
  3. కేశబ్ చంద్రసేన్
  4. స్వామి వివేకానంద
View Answer

Answer: 4

స్వామి వివేకానంద

Question: 2

1896లో రామకృష్ణ పరమహంస జ్ఞాపకార్ధం ఎవరు రామకృష్ణ మిషన్ను ప్రారంభించారు?

  1. స్వామి వివేకానంద
  2. స్వామి దయానంద సరస్వతి
  3. జోతిబా పూలే
  4. ఈశ్వర చంద్ర ఛటోపాధ్యాయ
View Answer

Answer: 1

స్వామి వివేకానంద

Question: 3

రామకృష్ణ మఠాన్ని స్థాపించింది ఎవరు?

  1. స్వామి వివేకానంద
  2. రామకృష్ణ పరమహంస
  3. అనిబిసెంట్
  4. నారాయణ గురు
View Answer

Answer: 1

స్వామి వివేకానంద

Question: 4

రామకృష్ణ మిషన్ ద్వారా ఏ భావములు ప్రబోధించబడినాయి?
1. సాంఘిక మరియు మత సంస్కరణములు
2. స్త్రీ విద్య
3. మానవసేవ
4. జీవునికి సేవ శివునికి పూజ

  1. 1 మరియు 2
  2. 2, 3 మరియు 4
  3. 3 మరియు 4
  4. 1, 3 మరియు 4.
View Answer

Answer: 4

1, 3 మరియు 4.

Question: 5

స్వామి వివేకానంద 1897 లో ప్రజల అభ్యున్నతి కోసం_______ని స్థాపించారు.

  1. రామకృష్ణ మిషన్
  2. సత్యశోధక్ సమాజ్
  3. ప్రార్థన సమాజం
  4. యువ బెంగాల్ ఉద్యమం
View Answer

Answer: 1

రామకృష్ణ మిషన్

Recent Articles