Home  »  TSPSC  »  Growth and Construction of Industries in India

Growth and Construction of Industries in India (భారత దేశంలో పరిశ్రమల వృద్ది మరియు నిర్మాణం) Questions and Answers in Telugu

Indian Economy (ఇండియన్ ఎకానమీ) Previous Questions and Answers in Telugu are very useful competitive exams like TSPSC Group-2, Group-3, Group-4, SI, PC, HWO, FBO, DL, JL, DAO, Drug Inspector, Librarian, AEE Mech, AEE Civil, TPBO, Veterinary, Horticulture etc
More Topics

Question: 1

జులై 1, 2020 నుండి అమల్లోకి వచ్చినట్లుగా మధ్య తరహా పరిశ్రమ సంస్థలో ప్లాంట్, యంత్రాలు లేదా యంత్ర పరికరాలపై చేసే పెట్టుబడి మరియు టర్నోవర్ ఎంతకు మించకూడదు?

  1. వరుసగా రూ.10 కోట్లు మరియు రూ.50 కోట్లు
  2. వరుసగా రూ. 25 కోట్లు మరియు రూ.125 కోట్లు
  3. వరుసగా రూ.1 కోటి మరియు రూ.5 కోట్లు
  4. వరుసగా రూ.50 కోట్లు మరియు రూ.250 కోట్లు
View Answer

Answer:4

వరుసగా రూ.50 కోట్లు మరియు రూ.250 కోట్లు

Question: 2

కింది జతలను పరిగణించండి :

ఇనుము మరియు ఉక్క మరిశ్రమ       రాష్ట్రం 
ఎ. భిలాయ్                                            :    ఛత్తీస్‌గఢ్

బి. బొకారో                                               :    జార్ఖండ్

సి. దోల్వి                                                 :    మహారాష్ట్ర

డి. వైతర్                                                 :    ఒడిశా

సరైన జతలను ఎంచుకొనుము :

  1. ఎ మరియు బి మాత్రమే.
  2. బి మరియు సి మాత్రమే
  3. ఎ, బి మరియు డి మాత్రమే
  4. ఎ, బి, సి మరియు డి.
View Answer

Answer: 4

ఎ, బి, సి మరియు డి.

Question: 3

జాతీయ పారిశ్రామిక వర్గీకరణ రెండు అంకెల తరగతి ఆధారంగా, 2021-22లో ఈ క్రింది వస్తువుల సంవత్సరిక వృద్ధిరేటును (శాతంలో) అరోహణ క్రమంలో అమర్చుము:
ఎ. ఆహార ఉత్పత్తుల తయారీ

బి. రబ్బరు మరియు ప్లాస్టిక్ వస్తువుల తయారీ

సి. రసాయనాలు మరియు రసాయనిక వస్తువుల తయారీ

డి. విద్యుత్ పరికరాల తయారీ

క్రింది వాటిలో నుండి సరైన సమాధానాన్ని ఎంపిక చేయుము :

  1. ఎ, బి, సి, డి
  2. బి, సి, డి, ఎ
  3. డి, సి, ఎ, బి
  4. ఎ, బి, డి, సి
View Answer

Answer: 1

ఎ, బి, సి, డి

Question: 4

భారతదేశంలో మొదటి తీర ఆధారిత బరన్ మరియు స్టీల్ ప్లాంట్ ఇక్కడ ఉంది.

  1. విశాఖపట్నం
  2. చెన్నై
  3. మంగళూరు
  4. కొచ్చి
View Answer

Answer: 1

విశాఖపట్నం

Question: 5

భారతీయ ఔషధ పరిశ్రమ ప్రపంచంలోని బల్క్ డ్రగ్స్ యొక్క ప్రధాన ఉత్పత్తిదారులలో ఒకటి. ఈ సందర్భంలో కింది వ్యాఖ్యలను చదవండి.

ఎ. పరిమాణం ప్రకారం భారతీయ ఔషధ పరిశ్రమ ప్రపంచంలో రెండవ అతి పెద్దదది.

బి. 2021-22 లో భారతదేశపు బల్క్ డ్రగ్స్/ మధ్యంతర ఔషధాల ఎగుమతులు బల్క్ డ్రగ్స్ యాక్టివ్ ఫార్మా పదార్థాల దిగుమతుల కంటే ఎక్కువ.

సి. ఔషధాలను ఉత్పత్తి చేయడానికి వివిధ బల్క్ డ్రగ్స్ యాక్టివ్ ఫార్మా పదార్థాలను భారతదేశం దిగుమతి చేసుకుంటుంది.

సరియైన వ్యాఖ్యా(ల)ను ఎంపిక చేయండి.

  1. ఎ మరియు బి మాత్రమే
  2. ఎ మరియు సి మాత్రమే
  3. సి మాత్రమే
  4. ఎ, బి మరియు సి
View Answer

Answer: 3

సి మాత్రమే

Recent Articles