Home  »  TSPSC  »  Diseases

Diseases (వ్యాధులు) Questions and Answers in Telugu

Biology (జీవ శాస్త్రం) Previous Questions and Answers in Telugu are very useful competitive exams like TGPSC Group-2, Group-3, Group-4, SI, PC, HWO, FBO, DL, JL, DAO, Drug Inspector, Librarian, AEE Mech, AEE Civil, TPBO, Veterinary, Horticulture etc
More Topics

Question: 1

ప్లేగు దీని వలన వస్తుంది?

  1. పిల్లులు
  2. బొద్దింకలు
  3. ఎలుకలు
  4. వైరస్
View Answer

Answer : 3

ఎలుకలు

Question: 2

అధిక రక్తపోటు నియంత్రించడానికి ఉపయోగించి అల్కలాయిడ్ ఏది?

  1. క్వినైన్
  2. కాఫిన్
  3. రె సర్వైన్
  4. నికోటిన్
View Answer

Answer : 3

రె సర్వైన్

Question: 3

క్రింది వానిలో ఏది నీటివల్ల వచ్చే జబ్బు కాదు?

  1. టైఫాయిడ్
  2. కలరా
  3. హెపటైటీస్
  4. డెంగూ
View Answer

Answer : 4

డెంగూ

Question: 4

క్రింది పేర్కొన్న బడిన మహమ్మారి వ్యాధుల మూలాలను ఇవ్వడం జరిగింది. ఇందులో ఏది తప్పుగా జతపరచబడినది?

  1. నీటి ద్వారా వచ్చే వ్యాధి కలరా
  2. వాహకం ద్వారా వచ్చే వ్యాధి – హెపటైటిస్
  3. వ్యక్తుల నుండి వ్యక్తులకు సంక్రమించే వ్యాధి.
  4. గాలి ద్వారా సంక్రమించే వ్యాధి
View Answer

Answer : 2

వాహకం ద్వారా వచ్చే వ్యాధి – హెపటైటిస్

Question: 5

స్వైన్ ఫ్లూ ను ఈ విధంగా కూడా పిలుస్తారు?

  1. హెచ్-1 యం-1 ఫ్లూ
  2. హెచ్-1 యన్-1 ఫ్లూ
  3. యం-1 హెచ్-1 ఫ్లూ
  4. తమిళ్ ఫ్లూ
View Answer

Answer : 2

హెచ్-1 యన్-1 ఫ్లూ

Recent Articles