Home  »  TSPSC  »  Crop Pattern

Crop Pattern (పంట నమూనా) Questions and Answers in Telugu

Indian Economy (ఇండియన్ ఎకానమీ) Previous Questions and Answers in Telugu are very useful competitive exams like TSPSC Group-2, Group-3, Group-4, SI, PC, HWO, FBO, DL, JL, DAO, Drug Inspector, Librarian, AEE Mech, AEE Civil, TPBO, Veterinary, Horticulture etc
More Topics

Question: 1

క్రింది వ్యాఖ్యలను చదవండి: (TSLPRB SI Mains 2016)

ఎ. పంటలు వేసిన స్థూల విస్తీర్ణాన్ని పంటలు వేసిన నికర విస్తీర్ణంతో భాగించగా వచ్చేది ‘పంటల సాంద్రత’

బి. సేద్యపు నీటి ద్వారా సాగెన స్థూల విస్తీరాన్ని సేద్యపు నీటి ద్వారా సాగైన నికర విస్తీర్ణంతో భాగించగా వచ్చేది. సాగునీటి (వ్యవసాయ) నిష్పత్తి

సి. ఒక హెక్టారు పొలంలో ఎన్ని కిలోగ్రాముల ధాన్యం పండించే దానిని తెలియజేసేది ‘పంటల ఉత్పాదకత’.

పై వాటిలో సరైన వ్యాఖ్యలను తెలుపండి :

  1. ఎ & బి
  2. బి & సి
  3. సి & ఎ
  4. ఎ, బి & సి
View Answer

Answer: 3

సి & ఎ

Question: 2

వ్యవసాయం కోసం HYV విత్తనాలకు కింది వాటిలో ఏది అవసరం?

1. ఎరువులు
2. పురుగుమందు
3. క్రమం తప్పని నీటిసరఫరా

  1. 1 మరియు 2
  2. 2 మరియు 3
  3. 1 మరియు 3
  4. 1,2 మరియు 3
View Answer

Answer: 4

1,2 మరియు 3

Question: 3

ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మిల్లెట్స్ రీసెర్చ్ ఇక్కడ ఉ౦ది?

  1. న్యూఢిల్లీ
  2. లూథియానా
  3. హైదరాబాద్
  4. నాగ్పూర్
View Answer

Answer: 3

హైదరాబాద్

Question: 4

క్రింది సంవత్సరాలలో, భారతదేశంలో తృణధాన్యాల నికర ఉత్పత్తి (మిలియన్ టన్నులలో)ని ఆరోహణ క్రమంలో అమర్చుము.
ఎ. 2013

బి. 2015

సి. 2014

డి. 2016

  1. డి, బి, ఎ, సి
  2. సి, డి, ఎ, బి
  3. ఎ, డి, సి, బి
  4. బి, ఎ, డి, సి
View Answer

Answer: 2

సి, డి, ఎ, బి

Question: 5

2001వ సంవత్సరంలో, భారతదేశంలో, క్రింద ఇవ్వబడిన ఖరీఫ్ పంటల హెక్టార్ దిగుబడులను అవరోహణ క్రమంలో అమర్చుము.

  1. సి, ఎ, బి
  2. ఎ, బి, సి
  3. ఎ, సి, బి
  4. బి, ఎ, సి
View Answer

Answer: 3

ఎ, సి, బి

Recent Articles