Home  »  TSPSC  »  Central Schemes-(4)

Central Schemes-(4) (కేంద్ర పభుత్వ పథకాలు) Questions and Answers in Telugu

These Central Schemes (కేంద్ర పభుత్వ పథకాలు) Previous Questions in Telugu are Very Useful to Competitive exams like TSPSC Group-2, Group-3, Group-4, SI, PC, HWO, FBO, DL, JL, DAO, Drug Inspector, Librarian, AEE Mech, AEE Civil, TPBO, Veterinary, Horticulture etc
More Topics

Question: 1

‘స్వచ్ఛ భారత్ అభియాన్’ 2 అక్టోబర్…. న ప్రారంభించబడింది?

  1. 2012
  2. 2014
  3. 2016
  4. 2018
View Answer

Answer : 2

2014

Question: 2

కింది వాటిలో ఏ రాష్ట్రం మొదటి ఉపాధి హామీ పథకాన్ని ప్రవేశపెట్టింది?

  1. మధ్యప్రదేశ్
  2. మహారాష్ట్ర
  3. తమిళనాడు
  4. కర్ణాటక
View Answer

Answer : 1

మధ్యప్రదేశ్

 

Question: 3

ఈ-గవర్ననెన్స్ విధానాన్ని అమలు చేసిన మొదటి భారత రాష్ట్రం ఏది?

  1. మణిపూర్
  2. మిజోరం
  3. మధ్యప్రదేశ్
  4. మహారాష్ట్ర
View Answer

Answer : 4

మహారాష్ట్ర

Question: 4

స్వయం సహాయక బృందం-బ్యాంక్ అనుసంధానకార్యక్రమం ఏ సంవత్సరంలో ప్రారంభించాయి?

  1. 1990
  2. 1992
  3. 1999
  4. 2012
View Answer

Answer : 2

1992

Question: 5

ఏ రాష్ట్రం కోసం వెనుకబడిన జిల్లాల అభివృద్ధికి మద్దతు కొనసాగించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది?

  1. ఆంధ్రప్రదేశ్
  2. అరుణాచల ప్రదేశ్
  3. కేరళ
  4. తమిళనాడు
View Answer

Answer : 1

ఆంధ్రప్రదేశ్

Recent Articles