Home  »  TSPSC  »  Central Schemes-(5)

Central Schemes-(5) (కేంద్ర పభుత్వ పథకాలు) Questions and Answers in Telugu

These Central Schemes (కేంద్ర పభుత్వ పథకాలు) Previous Questions in Telugu are Very Useful to Competitive exams like TSPSC Group-2, Group-3, Group-4, SI, PC, HWO, FBO, DL, JL, DAO, Drug Inspector, Librarian, AEE Mech, AEE Civil, TPBO, Veterinary, Horticulture etc
More Topics

Question: 1

నేషనల్ రూరల్ హెల్త్ మిషన్ కు చెందిన చైల్డ్ హెల్త్ స్క్రీనింగ్ మరియు ఎర్లీ ఇంటర్వేన్షన్ సర్వీసెస్ కార్యక్రమాలు చేయడం దీనితో ప్రారంభించ బడింది

  1. మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్
  2. డిపార్ట్ మెంట్  అఫ్ చైల్డ్ వెల్ఫేర్
  3. డిపార్ట్ మెంట్ ఆఫ్ విమన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్
  4. డిపార్ట్ మెంట్ ఆఫ్ న్యూట్రిషన్
View Answer

Answer : 1

మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్

 

Question: 2

ఈ క్రింది వాటిలో జననీ సురక్ష యోజన ఆధ్వర్యంలో ఏది ఆపా సహాయోగిని విధికాదు?

  1. గర్భంతో ఉన్న తల్లులకు అంటు వ్యాధుల నుంచి రక్షణ కలి౦గి౦చడ౦.
  2. గర్భంతో ఉన్న తల్లుల సంస్థాగత ప్రసవం కోసం రిఫరల్ రవాణా ఏర్పాటు చేయటం.
  3. సంస్థాగత ప్రసూతి కోసం ఆరోగ్య సౌకర్యాన్ని కలిగించటానికి గర్భంతో ఉన్న తల్లికి రక్షణ సదుపాయం కలిగించటం
  4. జననీ సురక్ష యోజన పథకం కింద అర్హులైన లబ్దిదారుల్ని నమోదు చేయటం
View Answer

Answer : 1

గర్భంతో ఉన్న తల్లులకు అంటు వ్యాధుల నుంచి రక్షణ కలి౦గి౦చడ౦.

Question: 3

ప్రధానమంత్రి గ్రామసడక్ యోజన ప్రధాన లక్ష్యం?

  1. పరిశుభ్రమైన గ్రామాలను అభివృద్ధి చేయుట గ్రామ పంచాయతీ అభివృద్ధి
  2. ప్రణాళికలు (జిపిడిపి) తయారు చేయుట
  3. గ్రామాలకు మంచి రహదారి నెట్వర్క్ అభివృద్ధి చేయుట
  4. ఆధునిక పాఠశాలలను అభివృద్ధి చేయుట
View Answer

Answer : 3

గ్రామాలకు మంచి రహదారి నెట్వర్క్ అభివృద్ధి చేయుట

Question: 4

జతపరుచుము:

జాబితా-1(పథకము)
ఎ. ప్రధానమంత్రి కౌశల్ వికాస్ యోజన

బి. ప్రధానమంత్రి రోజ్ గార్ యోజన
సి. దీన్ దయాల్ ఉపాధ్యాయ గ్రామీణ్ కౌశల్య యోజన
డి. ఆజీవిక

జాబితా- 2 (లక్ష్యం)
1. పేదవారికి వారి సంస్థల నిర్వహణకు అవసరమైన నైపుణ్యాలను కల్పించుట

2. నగదు బహుమతులు కల్పించుట ద్వారా యువతలో నైపుణ్యా భివృద్ధిని ప్రోత్సహించుట

3. భారతదేశ జనాభామిగులును, జనాభా డివిడెండ్గా మార్చుట

4. ఒక మిలియన్ అక్షరాస్యులైన నిరుద్యోగ యువతకు స్వయం ఉపాధి కల్ప.

సరైన సమాధానాన్ని గుర్తించండి:

  1. ఎ-2, బి-4, సి-3, డి-1
  2. ఎ-3, బి-2, సి-4, డి-1
  3. ఎ-2, బి-1, సి-3, డి-4
  4. ఎ-4, బి-2, సి-1, డి-3
View Answer

Answer : 1

ఎ-2, బి-4, సి-3, డి-1

Question: 5

ఏ కార్యక్రమము ద్వారా గ్రామీణ ప్రజలకు 100 పని దినములకు వేతనం వచ్చేలా హామీ ఇవ్వబడినది.

  1. ఆర్.డి.ఎ.
  2. ఎన్.ఆర్.ఇ.జి.ఎ.
  3. ఎస్. జి.ఎస్.వై.
  4. ఐ.ఏ.ఏ.పి.
View Answer

Answer : 2

ఎన్.ఆర్.ఇ.జి.ఎ.

Recent Articles