Home  »  TSPSC  »  World Geography-13

World Geography-13 (వరల్డ్ జియోగ్రఫీ-ప్రపంచ భూగోళ శాస్త్రం) Previous Year Questions and Answers in Telugu

These World Geography (ఇండియన్ పాలిటి) Previous Questions in Telugu are Very Useful to Competitive exams like TSPSC Group-2, Group-3, Group-4, SI, PC, HWO, FBO, DL, JL, DAO, Drug Inspector, Librarian, AEE Mech, AEE Civil, TPBO, Veterinary, Horticulture etc
More Topics

Question: 1

పగళ్ళు, రాత్రులు సరిసమానంగా వుండునదీ?

  1. భూమధ్యరేఖ
  2. కర్కట రేఖ
  3. అంటార్కిటికా
  4. ధృవాలు
View Answer

Answer : 1

భూమధ్యరేఖ

Question: 2

అంతర్జాతీయ డేట్ లైన్ దేని నుండి వెళుతుంది?

  1. రెడ్ సీ
  2. బెరింగ్ (స్ట్రెయిట్)
  3. పాక్ స్ట్రెయిట్
  4. అట్లాంటిక్
View Answer

Answer : 2

బెరింగ్ స్ట్రెయిట్

Question: 3

భారత స్థిర మధ్యాహ్నరేఖ ఎక్కడ నిర్ధారమై వున్నది?

  1. కోల్కత్తా
  2. లక్నో
  3. అలహాబాద్
  4. న్యూ ఢిల్లీ
View Answer

Answer : 3

అలహాబాద్

Question: 4

భారత ప్రమాణ కాలమానము మరియు గ్రీన్విచ్ ప్రమాణ కాలమానము మధ్య గల తేడా ఎంత?

  1. -4గం ॥ 30 ని||
  2. +6గం ॥  30ని||
  3. -5గం|| 25ని॥
  4. +5గం|| 30 ని॥
View Answer

Answer : 4

+5గం|| 30 ని॥

Question: 5

ఒక సర్కిల్లో ఎన్ని డిగ్రీలుంటాయి?

  1. 0 డిగ్రీస్
  2. 90 డిగ్రీస్
  3. 180 డిగ్రీస్
  4. 360 డిగ్రీస్
View Answer

Answer : 4

360 డిగ్రీస్

Recent Articles