Home  »  TSPSC  »  World Geography-10

World Geography-10 (వరల్డ్ జియోగ్రఫీ-ప్రపంచ భూగోళ శాస్త్రం) Previous Year Questions and Answers in Telugu

These World Geography (ఇండియన్ పాలిటి) Previous Questions in Telugu are Very Useful to Competitive exams like TSPSC Group-2, Group-3, Group-4, SI, PC, HWO, FBO, DL, JL, DAO, Drug Inspector, Librarian, AEE Mech, AEE Civil, TPBO, Veterinary, Horticulture etc
More Topics

Question: 1

కాంతి సంవత్సరం అంటే దేనిని సూచిస్తుంది?

  1. కాంతి తరంగ ధైర్యం
  2. కాంతి పొడవు
  3. దూరము
  4. కాలమునకు ప్రమాణం
View Answer

Answer : 3

దూరము

Question: 2

సూర్యునికి దగ్గరగా ఉన్న గ్రహం?

  1. జూపిటర్
  2. శని
  3. శుక్రుడు
  4. భూమి
View Answer

Answer : 3

శుక్రుడు

Question: 3

సూర్యునిలోని అపారమైన శక్తి ఉద్భవించటానికి కారణభూతమైన ప్రక్రియ?

  1. అణువిచ్చేదనం
  2. అణు ఏకీభవనం
  3. వాయువులు మండిపోవటం
  4. ఇప్పటికీఇంకా అదేదో తెలియదు
View Answer

Answer: 2

అణు ఏకీభవనం

Question: 4

రోదశీ యాత్రికునికి బయటవున్న రోదశి ఎలా కనిపిస్తుంది?

  1. శ్వేతవర్ణం
  2. నల్లగా
  3. ముదురు నీలం రంగు
  4. ముదురు ఎరుపు రంగ
View Answer

Answer : 2

నల్లగా

Question: 5

సూర్యుని వెలుతురు భూమికి చేరటానికి ఎంత సమయం పడుతుంది?

  1. 8 నిమషాలు
  2. 8 సెకండ్లు
  3. 8 గంటలు
  4. 32 సెకండ్లు
View Answer

Answer: 1

8 నిమషాలు

Recent Articles