Home  »  TSPSC  »  1857 Revolt

1857 Revolt (1857 తిరుగుబాటు) Previous Questions and Answers in Telugu

Indian History (ఇండియన్ హిస్టరీ) Questions and Answers in Telugu are very useful competitive exams like TSPSC Group-2, Group-3, Group-4, SI, PC, HWO, FBO, DL, JL, DAO, Drug Inspector, Librarian, AEE Mech, AEE Civil, TPBO, Veterinary, Horticulture etc
More Topics

Question: 1

1857 తిరుగుబాటుకు ముందరి సంఘటనలను పరిశీలించండి:
1. భిల్ విప్లవాలు
2. పోలిగర్ తిరుగుబాటు
3. సన్యాసి తిరుగుబాటు

4. వేలు థంపి తిరుగుబాటు

పైన పేర్కొన్న సంకటనల యొక్క సరైన కాలక్రమానుసారం :

  1. 1,3,2,4
  2. 2,3,1,4
  3. 2,4,1,3
  4. 3,2,4,1
View Answer

Answer: 4

3,2,4,1

Question: 2

‘పారామౌంట్సీ విధానం’ _____చే ప్రారంభించబడింది.

  1. లార్డ్ హేస్టింగ్స్
  2. లార్డ్ హార్డింగ్
  3. లార్డ్ విలియం బెంటింక్
  4. లార్డ్ కారన్ వాలిస్
View Answer

Answer: 1

లార్డ్ హేస్టింగ్స్

Question: 3

రాజ్యసంక్రమణ సిద్ధాంతాన్ని రూపొందించిన/ప్రవేశపెట్టిన గవర్నర్ జనరల్ కింది వారిలో ఎవరు?

  1. లార్డ్ లిట్టన్
  2. లార్డ్ డల్హౌసీ
  3. లార్డ్ మెకాలే
  4. లార్డ్ మెట్కాఫ్
View Answer

Answer: 2

లార్డ్ డల్హౌసీ

Question: 4

రాజ్య సంక్రమణ సిద్ధాంతాన్ని వర్తింపజేయడం ద్వారా కింది రాజ్యాలలో ఏది మొదటిగా విలీనం చేయబడింది?

  1. సతారా
  2. ఉదయపూర్
  3. నాగ్ పూర్
  4. ఝాన్సి
View Answer

Answer: 1

సతారా

Question: 5

కింది వాటిలో రాజ్య సంక్రమణ సిద్ధాంతం ద్వారా విలీనమైపోయిన ఏ రాజ్యాలు కాలక్రమానుసారం (మొదటి నుండి చివరి వరకు) సరిగ్గా అమర్చబడ్డాయి?

  1. సతారా – ఉదయపూర్ ఝాన్సీ
  2. నాగపూర్ – ఉదయపూర్ – ఝాన్సీ
  3. సతారా – ఝాన్సీ – ఉదయపూర్
  4. నాగపూర్ -సతారా – ఝాన్సీ
View Answer

Answer: 1

సతారా – ఉదయపూర్ ఝాన్సీ

Recent Articles