Home  »  TSPSC  »  Economic growth-Economic Development

Economic growth-Economic Development (ఆర్ధిక వృద్ది-ఆర్ధికాభివృద్ధి) Questions and Answers in Telugu

Indian Economy (ఇండియన్ ఎకానమీ) Previous Questions and Answers in Telugu are very useful competitive exams like TSPSC Group-2, Group-3, Group-4, SI, PC, HWO, FBO, DL, JL, DAO, Drug Inspector, Librarian, AEE Mech, AEE Civil, TPBO, Veterinary, Horticulture etc
More Topics

Question: 1

ఈ క్రింద ఇవ్వబడిన ఆర్థికవేత్తలలో ఏ ఇద్దరు ఆర్థిక వేత్తలు ఆర్థికవృద్ధి – ఆర్థికాభివృద్ధి మధ్య స్పష్టమైన తేడాలను చూపించారు?

  1. అమర్త్యసేన్, శామ్యూల్సన్
  2. చాంబర్లీన్, రాబిన్సన్
  3. హిక్స్, అలెన్
  4. హిక్స్, షుంపీటర్
View Answer

Answer: 4

హిక్స్, షుంపీటర్

Question: 2

సైమన్ కుజునెట్స్ ప్రకారం ఆర్థికవృద్ధి అనేది?

  1. స్వల్పకాలిక ప్రక్రియ
  2. దీర్ఘకాలిక ప్రక్రియ
  3. నిరంతర ప్రక్రియ
  4. పైవన్నీ
View Answer

Answer: 3

నిరంతర ప్రక్రియ

Question: 3

ఉత్పత్తిని విక్రయించుట, ఉత్పత్తి కారకాలు మార్కెట్లో అమ్ముట మరియు వస్తువులు మరియు ఉత్పత్తి కారకాల స్వేచ్ఛ గమనము కలిగిన ఆర్థిక వ్యవస్థ

  1. మార్కెట్ ఆర్థిక వ్యవస్థ
  2. నియమిత ఆర్థిక వ్యవస్థ
  3. సామ్యవాద ఆర్థిక వ్యవస్థ
  4. మిశ్రమ ఆర్థిక వ్యవస్థ
View Answer

Answer: 1

మార్కెట్ ఆర్థిక వ్యవస్థ

Question: 4

ఉత్పత్తిని విక్రయించుట, ఉత్పత్తి కారకాలు మార్కెట్లో అమ్ముట మరియు వస్తువులు మరియు ఉత్పత్తి కారకాల స్వేఛ్ఛ గమనము కలిగిన ఆర్థిక వ్యవస్థ

  1. మార్కెట్ ఆర్థిక వ్యవస్థ
  2. నియమిత ఆర్ధిక వ్యవస్థ
  3. సామ్యవాద ఆర్థిక వ్యవస్థ
  4. మిశ్రమ ఆర్థిక వ్యవస్థ
View Answer

Answer: 1

మార్కెట్ ఆర్థిక వ్యవస్థ

Question: 5

ఒక అభివృద్ధి చెందుచున్న ఆర్థిక వ్యవస్థలో గుప్త నిరుద్యోగిత ఉండే పరిస్థితిలో ఉద్యోగిత కల్పన జరిగే

  1. అసమర్థ పద్ధతి
  2. సమర్థవంతమైన పద్ధతి
  3. సహేతుక పద్ధతి
  4. నియంత్రణ పద్దతి
View Answer

Answer: 1

అసమర్థ పద్ధతి

Recent Articles