Home  »  TSPSC  »  Development of Press in Modern India

Development of Press in Modern India (ఆధునిక భారత దేశంలో పత్రికా వికాసం) Previous Questions and Answers in Telugu

Indian History (ఇండియన్ హిస్టరీ) Questions and Answers in Telugu are very useful competitive exams like TSPSC Group-2, Group-3, Group-4, SI, PC, HWO, FBO, DL, JL, DAO, Drug Inspector, Librarian, AEE Mech, AEE Civil, TPBO, Veterinary, Horticulture etc
More Topics

Question: 1

భారతదేశంలో స్థానిక పత్రికా చట్టం ఏ సంవత్సరంలో రూపొందించబడింది?

  1. 1874
  2. 1878
  3. 1884
  4. 1888
View Answer

Answer: 2

1878

Question: 2

క్రింది వారిలో వెర్నాకులర్ ప్రెస్ యాక్ట్ 1878ను తెచ్చినది?

  1. మేయో
  2. లిట్టన్
  3. రిప్పన్
  4. డఫ్రిన్
View Answer

Answer: 2

లిట్టన్

Question: 3

ప్రాంతీయ భాషా పత్రికల చట్టం_____లో అమలులోనికి వచ్చింది.

  1. 1858
  2. 1868
  3. 1878
  4. 1888
View Answer

Answer: 3

1878

Question: 4

1878 ప్రాంతీయ పత్రికల చట్టం’కు గల మరో పేరు  ఏది?

  1. ది గాగ్గింగ్ చట్టం
  2. రౌలట్ చట్టం
  3. పిట్ట్స్ ఇండియా చట్టం
  4. రెగ్యులేటింగ్ చట్టం
View Answer

Answer: 1

ది గాగ్గింగ్ చట్టం

Question: 5

ఈ క్రింది వాటిలో దేనిని “గ్యాగింగ్ చట్టం”గా పరిగణించారు?

  1. బహిరంగ సభల చట్టం, 1907
  2. పేలుడు పదార్థాల చట్టం, 1908
  3. ది వెర్నాకులర్ ప్రెస్ ఆక్ట్, 1878
  4. పంజాబ్ భూ పరాయికరణ చట్టం, 1900
View Answer

Answer: 3

ది వెర్నాకులర్ ప్రెస్ ఆక్ట్, 1878

Recent Articles