Home  »  TSPSC  »  Telangana Geography-9

Telangana Geography-9 (తెలంగాణ జియోగ్రఫీ) Previous Questions and Answers in Telugu

These Telangana Geography (తెలంగాణ జియోగ్రఫీ) Previous Questions in Telugu are Very Useful to Competitive exams like TSPSC Group-2, Group-3, Group-4, SI, PC, HWO, FBO, DL, JL, DAO, Drug Inspector, Librarian, AEE Mech, AEE Civil, TPBO, Veterinary, Horticulture etc
More Topics

Question: 1

తెలంగాణ విస్తీర్ణం ఎన్ని చదరపు కిలోమీటర్లు?

  1. 1,12,0773
  2. 1,11,088
  3. 1,23,099
  4. 1,24,098
View Answer

Answer: 1

1,12,0773

Question: 2

తెలంగాణ ఎన్ని జాతీయ పార్కులు ఉన్నాయి?

  1. 1,2
  2. 3
  3. 4
  4. 6
View Answer

Answer: 2

3

Question: 3

తెలంగాణ పీఠభూమి సముద్ర మట్టానికి ఎంతఎత్తులో ఉంది?

  1. 467 మీటర్లు
  2. 482 మీటర్ల
  3. 510 మీటర్లు
  4. 536 మీటర్లు
View Answer

Answer: 4

536 మీటర్లు

Question: 4

2001 -11 మధ్య దశాబ్దంలో తెలంగాణలో జరిగిన జనాభా పెరుగుదల రేటు?

  1. జాతీయ సగటుకు సమానం
  2. జాతీయ సగటు కంటే ఎక్కువ
  3. జాతీయ సగటు కంటే తక్కువ
  4. జాతీయ సగటుకు రెండింతలు
View Answer

Answer: 3

జాతీయ సగటు కంటే తక్కువ

Question: 5

తెలంగాణ అక్షరాస్యత రేటు అత్యంత తక్కువగా ఎవరిలో ఉంది?

  1. అగ్రవర్ణాలు
  2. వెనుకబడిన తరగతుల
  3. షెడ్యూల్డ్ కులాలా
  4. షెడ్యూల్డ్ తెగలు
View Answer

Answer: 4

షెడ్యూల్డ్ తెగలు

Recent Articles