Home  »  TSPSC  »  Parts of the Constitution–Schedules–Preamble

Parts of the Constitution – Schedules – Preamble (రాజ్యంగ భాగాలు – -షెడ్యూల్స్ – ప్రవేశిక) Previous Questions and Answers in Telugu

These Indian Polity (ఇండియన్ పాలిటి) Previous Year Questions in Telugu are Very Useful to Competitive exams like TSPSC Group-2, Group-3, Group-4, SI, PC, HWO, FBO, DL, JL, DAO, Drug Inspector, Librarian, AEE Mech, AEE Civil, TPBO, Veterinary, Horticulture etc
More Topics

Question: 1

భారత రాష్ట్రపతి యోక్క జీతం తెలియజేసి షెడ్యూల్ ఏది?

  1. రెండవా షెడ్యూల్
  2. మూడవ షెడ్యూల్
  3. నాల్గవ షెడ్యూల్
  4. ఐదవ షెడ్యూల్
View Answer

Answer: 1

రెండవా షెడ్యూల్

Question: 2

భారత రాజ్యాంగంలోని నాలుగవ భాగంలో ఉన్న విషయాలకు సంబంధించి ఈ క్రింది వాక్యాల్లో ఏది/ ఏవి సరైనది / సరైనవి ?

ఎ. న్యాయస్థానాలు వాటిని వర్తింపజేయగలవు

బి. ఏ న్యాయస్థానం వాటిని వర్తింపజేయలేవు

సి. ప్రభుత్వం చట్టాలు చేయటాన్ని ప్రభావితం చేసేందుకు ఈ భాగంలో సూత్రాలను పొందుపరిచారు.

క్రింది ఇచ్చిన సహాయంతో సరైన జవాబును ఎంపిక చేయండి.

  1. ఎ మాత్రమే
  2. బి మాత్రమే
  3. ఎ, సి మాత్రమే
  4. బి, సి మాత్రమే
View Answer

Answer: 4

బి, సి మాత్రమే

Question: 3

ఈ క్రింది వ్యాఖ్యాలను పరిశీలించండి.

ఎ. ప్రవేశిక రాజ్యాంగ అంతర్భాగం కాదు.

బి. ప్రవేశిక ప్రకరణ 368 ప్రకారం మాత్రమే సవరించాలి.

సి. ‘సామ్యవాదం’, లౌకితత్వం మరియు ‘సమగ్రత’ అనే పదాలు 1976లో ప్రవేశికకు చేర్చారు.

పై వాక్యాలలో సరైనవి.

  1. ఎ మరియు బి
  2. బి మరియు సి
  3. ఎ మరియు సి
  4. ఎ, బి మరియు సి
View Answer

Answer: 2

బి మరియు సి

Question: 4

రాజ్యాంగ ఉపోద్ఘాతం ఈ కింది వాటిలో ఏది ?

  1. చట్టపరమైన ప్రయోజనం లేని రాజ్యాంగ భాగం
  2. చట్టపరమైన ప్రయోజనం లేని, రాజ్యాంగంలో భాగం కానిది
  3. రాజ్యాంగంలోని భాగమే అయినప్పటికీ స్వతంత్రంగా ఎట్టి చట్టపరమైన ప్రయోజనం లేనిది
  4. రాజ్యాంగంలోని భాగం కానీ ఇతరుల నుండి స్వతంత్రంగా చట్టపరమైన ప్రభావం ఉండదు
View Answer

Answer: 4

రాజ్యాంగంలోని భాగం కానీ ఇతరుల నుండి స్వతంత్రంగా చట్టపరమైన ప్రభావం ఉండదు

Question: 5

రాజ్యాంగ భాగాలు, అందులోని అంశాలకు సంబంధించి ఏది సరిగా జతపరచబడలేదు ?

భాగం               అంశం

  1. రెండవ భాగం   –  పౌరసత్వం
  2. తొమ్మిదవ భాగం – పంచాయితీలు
  3. ఇరవయ్యవ భాగం  – మున్సిపాలిటీలు
  4. పద్నాల్గవ భాగం – కేంద్ర, రాష్ట్ర సర్వీసులు
View Answer

Answer: 3

ఇరవయ్యవ భాగం  – మున్సిపాలిటీలు

Recent Articles