Home  »  TSPSC  »  khilji Dynasty

khilji Dynasty (ఖిల్జీ వంశం) Previous Questions and Answers in Telugu

Indian History (ఇండియన్ హిస్టరీ) Questions and Answers in Telugu are very useful competitive exams like TGPSC Group-2, Group-3, Group-4, SI, PC, HWO, FBO, DL, JL, DAO, Drug Inspector, Librarian, AEE Mech, AEE Civil, TPBO, Veterinary, Horticulture etc
More Topics

Question: 1

క్రీ.శ.1306 తర్వాత అల్లావుద్దీన్ ఖిల్జీ కాలంలో ఢిల్లీ సుల్తానులు మరియు మంగోలుల మధ్య ఉన్న సరిహద్దు ఏమిటి?

  1. బియాస్
  2. రావి
  3. సింధు
  4. సట్లెజ్
View Answer

Answer: 3

సింధు

Question: 2

తన పాలనా కాలంలో పటిష్టమైన ధరల నియంత్రణ వ్యవస్థను అమలు చేసిన సుల్తాను

  1. అల్లావుద్దీన్ ఖిల్జీ
  2. ఇల్ టుట్ మిష్
  3. మహమ్మద్ తుగ్లక్
  4. షేర్ షా సూరి
View Answer

Answer: 1

అల్లావుద్దీన్ ఖిల్జీ

Question: 3

భూమి శిస్తును ఉత్పత్తిలో సగానికి పెంచిన సుల్తాను

  1. బాల్బాన్
  2. అల్లావుద్దీన్ ఖిల్జీ
  3. మహమ్మద్ – బీన్ – తుగ్లక్
  4. ఫిరోజ్ తుగ్లక్
View Answer

Answer: 2

అల్లావుద్దీన్ ఖిల్జీ

Question: 4

‘ఘరీ’ లేదా ఇంటిపన్ను విధించిన మొదటి ఢిల్లీ సుల్తాన్

  1. బాల్బన్
  2. అల్లావుద్దీన్ ఖిల్జీ
  3. మహమ్మద్ – బీన్ – తుగ్లక్
  4. ఫిరోజ్ షా తుగ్లక్
View Answer

Answer: 2

అల్లావుద్దీన్ ఖిల్జీ

Question: 5

క్రింది వాటిలో అల్లావుద్దీన్ ఖిల్జీ విజయాల సరైన వరుస క్రమం ఏది?

  1. రణతంబోర్, గుజరాత్, వరంగల్, చిత్తోడ్
  2. రణంతబోర్, చిత్తోడ్, గుజరాత్, వరంగల్
  3. గుజరాత్, రణతంబోర్, వరంగల్, చిత్తోడ్
  4. గుజరాత్, రణతంబోడ్, చిత్తోర్, వరంగల్
View Answer

Answer: 4

గుజరాత్, రణతంబోడ్, చిత్తోర్, వరంగల్

Recent Articles