Home  »  TSPSC  »  Biology Additional Questions

Biology Additional MCQS (జీవశాస్త్రం అదనపు ప్రశ్నలు) Questions and Answers in Telugu

Biology (జీవ శాస్త్రం) Previous Questions and Answers in Telugu are very useful competitive exams like TGPSC Group-2, Group-3, Group-4, SI, PC, HWO, FBO, DL, JL, DAO, Drug Inspector, Librarian, AEE Mech, AEE Civil, TPBO, Veterinary, Horticulture etc
More Topics

Question: 1

ఫోనా అనగా……

  1. జంతుజాలం
  2. వృక్షజాలం
  3. వ్యక్తి జాలం
  4. పైన పేర్కొన్నవన్నీ
View Answer

Answer : 1

జంతుజాలం

Question: 2

ఐరిష్ కరువుకు కారణాత్మకమైన ప్రధాన వ్యాధి ఏది?

  1. వేరుశనగలో టిక్క
  2. వరి ముడత
  3. ఆలుగడ్డలో చివరి ముడత
  4. చెరకులో ఎరుపు తెగులు
View Answer

Answer : 3

ఆలుగడ్డలో చివరి ముడత

Question: 3

దేశంలోని ఒక ప్రాంతంలో స్థానికులు బతికున్న చెట్ల వేళ్లను నీటి ప్రవాహాలపై వంతెనలుగా పేరుస్తారు. ఇవి కాలక్రమంలో పటిష్టమవుతాయి. ఇవి ఏ రాష్ట్రంలో కనిపిస్తాయి?

  1. మేఘాలయ
  2. హిమాచలప్రదేశ్
  3. జార్ఖండ్
  4. తమిళనాడు
View Answer

Answer : 1

మేఘాలయ

Question: 4

బ్రెడ్ తయారీలో ఉపయోగించే ఈస్ట్ అనేది ఒక-?

  1. శైవలం
  2. బ్యాక్టీరియా
  3. విత్తనం
  4. శిలీంద్రం
View Answer

Answer : 4

శిలీంద్రం

Question: 5

సెంటర్ ఫర్ సైన్స్ అండ్ ఎన్విరాన్మెంట్ (సిఎ) అధ్యయనం ప్రకారం క్యాన్సర్ కారక పొటాషియం బ్రోమేట్ ఈ క్రింది వాటిలో విస్తృతంగా కలదు.

  1. డార్క్ చాకొలెట్లు
  2. బ్రెడ్, శుద్ధి చేసిన పిండి
  3. నెస్లే  పాలు
  4. మ్యాగీ నూడిల్స్
View Answer

Answer : 2

బ్రెడ్, శుద్ధి చేసిన పిండి

Recent Articles