Home  »  TSPSC  »  Telangana Geography-4

Telangana Geography-4 (తెలంగాణ జియోగ్రఫీ) Previous Questions and Answers in Telugu

These Telangana Geography (తెలంగాణ జియోగ్రఫీ) Previous Questions in Telugu are Very Useful to Competitive exams like TSPSC Group-2, Group-3, Group-4, SI, PC, HWO, FBO, DL, JL, DAO, Drug Inspector, Librarian, AEE Mech, AEE Civil, TPBO, Veterinary, Horticulture etc
More Topics

Question: 1

పటాన్ చెరువు ప్రాధమిక ప్రాంతంలో పరిశ్రమల నుంచి వెలువడే పారిశ్రామిక వ్యర్థాల వలన ఏ నీరు విషపూరితం అవుతున్నది?

  1. నల్లవాగు
  2. సుద్దవాగు
  3. నక్కవాగు
  4. మూలవాగు
View Answer

Answer: 3

నక్కవాగు

  • Patancheru industrial area covers  Patancheru, Bollaram, Pashamylaram, Khazipalli, Gaddapotharam, Bonthapalli and Chitkul industrial clusters, which are located in and around Patancheru town and in Nakkavagu basin.
  • Nakkavagu basin is covered in Patancheru, Ramachandrapuram, Jinnaram and Sangareddy Mandals of Erstwhile Medak District and small extent in Rangareddy

Question: 2

నెహ్రూ ఔటర్ రింగ్ రోడ్ యొక్క పొడవు దాదాపు ఎన్ని కి॥మీ॥’ల పైగా ఉంటుంది?

  1. 152 కి.మీలు
  2. 182 కి.మీలు
  3. 160 కి.మీలు
  4. 172 కి.మీలు
View Answer

Answer: 2

182 కి.మీలు

Question: 3

‘బయ్యారం’ ఈ క్రింది దేనికి ప్రసిద్ధి?

  1. బొగ్గు
  2. అస్ బెస్టాస్
  3. ఇనుము ధాతువు
  4. బంగారం
View Answer

Answer: 3

ఇనుము ధాతువు

Question: 4

“మానేరు “దేనికి ఉపనది?

  1. గోదావరి
  2. కృష్ణా
  3. పెనుగంగ
  4. మంజీరా
View Answer

Answer: 1

గోదావరి

Question: 5

తెలంగాణ రాష్ట్రానికి పశ్చి వైపు ఆనుకుని ఉన్న రాష్ట్రాల సంఖ్య?

  1. 3
  2. 5
  3. 4
  4. 2
View Answer

Answer: 4

2

Recent Articles