Home  »  TSPSC  »  Stone Age

Stone Age (శిలా యుగం) Previous Questions and Answers in Telugu

ndian History (ఇండియన్ హిస్టరీ) Questions and Answers in Telugu are very useful competitive exams like TSPSC Group-2, Group-3, Group-4, SI, PC, HWO, FBO, DL, JL, DAO, Drug Inspector, Librarian, AEE Mech, AEE Civil, TPBO, Veterinary, Horticulture etc
More Topics

Question: 1

క్రింది వాటిలో ఎక్కడ ఎముక పనిముట్లు కనుగొనబడ్డాయి?

  1. చోపాని మండో
  2. కకోరియా
  3. మహదహా
  4. సరాయి నహార్ రాయ్
View Answer

Answer: 3

మహదహా

Question: 2

కింది వాటిలో ఏది భారతదేశంలోని ప్రముఖ చాల్కోలిథిక్ (తామ్ర శిలాయుగం) ప్రాంతం కాదు?

  1. ఇనామా గావ్
  2. జోర్వే
  3. బెలాన్ వ్యాలీ
  4. దైమాబాద్
View Answer

Answer: 3

బెలాన్ వ్యాలీ

Question: 3

ఈశాన్య భారతదేశానికి సంబంధించి ఈ క్రింది నవీన రాతియుగ స్థావరము ఏది?

  1. చిరాంద్
  2. సైనూర్
  3. సరుతారు
  4. తారధి
View Answer

Answer: 3

సరుతారు

Question: 4

‘విక్రమ్ ఖోల్’ గుహ ఎక్కడ ఉంది?

  1. ఒడిశా
  2. బీహారు
  3. తెలంగాణా
  4. పశ్చిమ బెంగాల్
View Answer

Answer: 1

ఒడిశా

Question: 5

‘జోర్వే’ సంస్కృతి ఈ కాలంనకు చెందినది

  1. తామ్రశిలా యుగం
  2. బృహత్ శిలాయుగం
  3. మధ్యరాతి యుగం
  4. ఇనుపలోహ యుగం
View Answer

Answer: 1

తామ్రశిలా యుగం

Recent Articles