Home  »  TSPSC  »  Maratha Dynasty

Maratha Dynasty (మారాఠా రాజ్యం) Previous Questions and Answers in Telugu

Indian History (ఇండియన్ హిస్టరీ) Questions and Answers in Telugu are very useful competitive exams like TSPSC Group-2, Group-3, Group-4, SI, PC, HWO, FBO, DL, JL, DAO, Drug Inspector, Librarian, AEE Mech, AEE Civil, TPBO, Veterinary, Horticulture etc
More Topics

Question: 1

శివాజీకి సంబంధించి ఈ క్రింది వాటిలో ఏది సరైంది?

1. ఇతను సమర్ధ రామదాస్ యొక్క శిష్యుడు

2. ఇతను చౌత్ మరియు సర్దేశ్ ముఖి లను వసూలు చేసెను

3. ఇతను పీష్వాగా పనిచేసెను

  1. 1, 2 మరియు 3
  2. 2 మరియు 3
  3. 1 మరియు 2
  4. 3 మరియు 1
View Answer

Answer: 3

1 మరియు 2

Question: 2

శివాజీకి సంబంధించిన క్రింది సంఘటనలను కాలానుక్రమంలో అమర్చండి:

ఎ. ఆఫ్టల్ ఖాన్పై దాడి

బి. టోర్నా స్వాధీనం

సి. పైసా ఖాన్పై దాడి

డి. జాల్వీ విలీనం

దిగువ ఇచ్చిన కోడ్ని ఉపయోగించి సరైన సమాధానాన్ని ఎంచుకోండి:

  1. బి, డి, ఎ, సి
  2. డి, బి, ఎ, సి
  3. ఎ, బి, సి, డి
  4. సి, ఎ, బి, డి
View Answer

Answer: 1

బి, డి, ఎ, సి

Question: 3

క్రింది ప్రకటనలలో ఏది సరైనది/ఏవి సరైనవి?
ఎ. ఆంగ్లేయులతో ఒప్పందం కుదుర్చుకోవడానికి శివాజీ | బొంబాయికి రాయబారిని పంపెను.
బి. డండా-రాజ్పురి సిద్దీలకు వ్యతిరేకంగా ఆంగ్లేయుల సహాయాన్ని పొందడం రాయబార ఉద్దేశం
సి. గ్రేనేడ్లు, ఫిరంగులు మరియు ఇతర మందుగుండు సామగ్రిని సరఫరా చేయాలని కోరుకున్నాడు.

దిగువ ఇచ్చిన కోడ్ని ఉపయోగించి సరైన సమాధానాన్ని ఎంచుకోండి:

  1. ఎ మాత్రమే
  2. ఎ మరియు సి మాత్రమే.
  3. బి మరియు సి మాత్రమే
  4. ఎ, బి మరియు సి
View Answer

Answer: 4

ఎ, బి మరియు సి

Question: 4

ఈ క్రింది ప్రవచనములలో ఏది సరైనది కాడు?

  1. శివాజీ పట్టాభిషేకమును నిర్వహించింది బనారస క్కు చెందిన ‘విశ్వేశ్వర్’ పండితుడు.
  2. ‘బాలమ్ బట్ట’ శివాజీ కుటుంబ పురోహితుడు.
  3. క్షత్రియ ధర్మం ప్రకారం జూన్ 10, 1674న శివాజీ జీవించి ఉన్న తన నలుగురు భార్యలను తిరిగి వివాహము
  4. తాంత్రిక ఆచార్యుడు అయిన ‘నిశ్చల్ పూరి గోస్వామి’ సలహాపై శివాజీ తిరిగి పట్టాభిషేకమును కావించుకొనుటకు అంగీకరించెను
View Answer

Answer: 3

క్షత్రియ ధర్మం ప్రకారం జూన్ 10, 1674న శివాజీ జీవించి ఉన్న తన నలుగురు భార్యలను తిరిగి వివాహము

Question: 5

కింది అంశాలను పరిశీలించండి:
ఎ. మొదటి మరాఠా యుద్ధంలో నానా ఫడ్నవీస్ బ్రిటీష్ వారిని ఎదిరించాడు.
బి. మూడవ మైసూర్ యుద్ధంలో టిప్పుసుల్తాన్ బ్రిటీష్ వారిని ఎదిరించాడు
సి. అయోధ్య నవాబు సైన్య సహకార ఒడంబడికలో చేరలేదు. డి. మొగల్ చక్రవర్తి భరణాన్ని డల్హౌసీ రద్దుపర్చలేదు. కింది ఐచ్చికాల నుండి సరియైన జవాబును ఎంపిక చేయండి.

  1. సి మరియు డి మాత్రమే
  2. ఎ మరియు బి మాత్రమే
  3. ఎ మరియు డి మాత్రమే
  4. బి మరియు సి మాత్రమే
View Answer

Answer: 2

ఎ మరియు బి మాత్రమే

Recent Articles