Home  »  TSPSC  »  Panjab and Mysore Dynasties

Panjab and Mysore Dynasties (పంజాబ్ మరియు మైసూర్ రాజ్యాలు) Previous Questions and Answers in Telugu

Indian History (ఇండియన్ హిస్టరీ) Questions and Answers in Telugu are very useful competitive exams like TSPSC Group-2, Group-3, Group-4, SI, PC, HWO, FBO, DL, JL, DAO, Drug Inspector, Librarian, AEE Mech, AEE Civil, TPBO, Veterinary, Horticulture etc
More Topics

Question: 1

ఈ క్రింది ప్రవచనములలో ఏది టిప్పు సుల్తాను పరిపాలనతో సరియైనది కాదు?

  1. అతడు కొత్త పద్ధతి నాణేలను ప్రవేశపెట్టెను
  2. అతడు కొత్త తూనికలు, కొలతలను ప్రవేశపెట్టెను
  3. అతడు కొత్త క్యాలండర్ను ప్రవేశపెట్టెను
  4. అతడు తన రాజధానిని శ్రీరంగపట్నం నుండి మైసూరుకు మార్చెను
View Answer

Answer: 4

అతడు తన రాజధానిని శ్రీరంగపట్నం నుండి మైసూరుకు మార్చెను

Question: 2

భారతదేశము యొక్క ఏ ప్రాంతములో దేవదాసి విధానము ఉండెను?

  1. తూర్పు భారతము
  2. పశ్చిమ భారతము
  3. ఉత్తర భారతము
  4. దక్షిణ భారతము
View Answer

Answer: 4

దక్షిణ భారతము

Question: 3

కింది వాటిని జతపరచండి:

ఎ. మొదటి కర్ణాటక యుద్ధం

బి. రెండవ ఆంగ్లో-మరాఠా

సి. మూడవ కర్ణాటక యుద్ధం

డి. రెండవ ఆంగ్లో-మైసూర్ యుద్ధం

1. శ్రీరంగపట్నం సంధి
2. పారిస్ సంధి
3. బాస్సీన్ సంధి
4. ఆక్స్-లా-చాపెల్ సంధి

సరియైన జతలను/జవాబును ఎంపిక చేయండి :

  1. ఎ-3, బి-4, సి-1, డి-2
  2. ఎ-2, బి-3, సి-4, డి-1
  3. ఎ-3, బి-4, సి-2, డి-1
  4. ఎ-4, బి-3, సి-2, డి-1
View Answer

Answer: 4

ఎ-4, బి-3, సి-2, డి-1

Question: 4

ఈ క్రింది యుద్ధములను కాలానుక్రమంలో వ్రాయుము

a. మొదటి ఆంగ్లో- మైసూరు యుద్ధము

b. మూడవ కర్ణాటక యుద్ధము

c. మొదటి ఆంగ్లో – మహారాష్ట్ర యుద్ధము

d. మొదట ఆంగ్లో – సిక్కు యుద్ధము

  1. b, a, c, d
  2. c, d, b, a
  3. d, a, b, c
  4. a, b, c, d
View Answer

Answer: 1

b, a, c, d

Question: 5

నాలుగో ఆంగ్లో-మైసూర్ యుద్ధ సమయంలో భారతదేశ గవర్నర్ జనరల్ ఎవరు?

  1. వారన్ హేస్టింగ్స్
  2. లార్డ్ వెల్లస్లీ
  3. లార్డ్ డల్హౌసీ
  4. లార్డ్ మింటో
View Answer

Answer: 2

లార్డ్ వెల్లస్లీ

Recent Articles