Home  »  TSPSC  »  Tughlaq Dynasty

Tughlaq Dynasty (తుగ్లక్ వంశం) Previous Questions and Answers in Telugu

Indian History (ఇండియన్ హిస్టరీ) Questions and Answers in Telugu are very useful competitive exams like TSPSC Group-2, Group-3, Group-4, SI, PC, HWO, FBO, DL, JL, DAO, Drug Inspector, Librarian, AEE Mech, AEE Civil, TPBO, Veterinary, Horticulture etc
More Topics

Question: 1

ఢిల్లీ సుల్తానుల కాలంలో అధికారమునకు వచ్చిన ఏ సుల్తాన్ అనేక రంగములలో అనగా ఖగోళశాస్త్రము, గణిత శాస్త్రము మరియు వైద్యరంగములో నిష్ణాతుడు.

  1. ఇల్ టుట్ మిష్
  2. అల్లాఉద్దీన్ ఖిల్జీ
  3. ముహమ్మద్ బిన్ తుగ్లక్
  4. సికిందర్ లోడి
View Answer

Answer: 3

ముహమ్మద్ బిన్ తుగ్లక్

Question: 2

ఢిల్లీ సుల్తానులకు సంబంధించినంత వరకు ఈ క్రింది వాటిలో మహమ్మద్ బీన్ తుగ్లక్ దాన్ని నిషేధించెను.

  1. రాజకీయాల నుండి మతాన్ని అల్లాఉద్దీన్ ఖల్జీ విడదీసెను.
  2. ‘సతి’ అన్యాయమైన ఆచారమని ఖండిస్తూ మహమ్మద్ బీన్ తుగ్లక్ దాన్ని నిషేధించెను.
  3. ఫిరోజ్ షా తుగ్లక్ కాలంలో జిజియా పన్నును బ్రాహ్మణులపై కూడా వసూలు చేయడం జరిగింది.
  4. సికిందర్ లోడి కాలంలో హిందువులపై జిజియా పన్నును మినహాయించెను.
View Answer

Answer: 4

సికిందర్ లోడి కాలంలో హిందువులపై జిజియా పన్నును మినహాయించెను.

Question: 3

హోలి పండుగ, వేడుకలలో పాల్గొన్న మొదటి ఢిల్లీ సుల్తాన్ ఎవరు?

  1. ఘియాసుద్దీన్ తుగ్లక్
  2. మొహమ్మద్ బిన్ తుగ్లక్
  3. ఫిరోజ్ షా తుగ్లక్
  4. మహమ్మద్ తుగ్లక్
View Answer

Answer: 2

మొహమ్మద్ బిన్ తుగ్లక్

Question: 4

వ్యవసాయానికి సేద్యపు నీటిని అందించే నిమిత్తం యమునా, సట్లెజ్ నదులకు కాలువలను నిర్మించిన ఢిల్లీ సుల్తాన్ ఎవరు?

  1. ఇల్ టుట్ మిష్
  2. ఫిరోజ్ షా తుగ్లక్
  3. బాల్బన్
  4. మొహమ్మద్ బిన్ తుగ్లక్
View Answer

Answer: 2

ఫిరోజ్ షా తుగ్లక్

Question: 5

మధ్యయుగం నాటి ఏ సుల్తాన్ ‘సతి’ ఆచారమును దురాచారమని భావించి నిషేధించెను

  1. బాల్బన్
  2. అల్లాఉద్దీన్ ఖిల్జీ
  3. మహ్మద్ బీన్ తుగ్లక్
  4. ఫిరోజషా తుగ్లక్
View Answer

Answer: 3

మహ్మద్ బీన్ తుగ్లక్

Recent Articles