Home  »  TSPSC  »  Agriculture and Allied Sectors

Agriculture and Allied Sectors (వ్యవసాయం మరియు అనుబంధ రంగాలు) Questions and Answers in Telugu

Indian Economy (ఇండియన్ ఎకానమీ) Previous Questions and Answers in Telugu are very useful competitive exams like TSPSC Group-2, Group-3, Group-4, SI, PC, HWO, FBO, DL, JL, DAO, Drug Inspector, Librarian, AEE Mech, AEE Civil, TPBO, Veterinary, Horticulture etc
More Topics

Question: 1

ఈక్రింది భారతీయ రాష్ట్రాలను 2021-22లో అత్యధికంగా వరి ఉత్పత్తి చేసిన రాష్ట్రం నుండి అత్యల్ప వరి ఉత్పత్తి చేసిన రాష్ట్రం క్రమంలో అమర్చండి.
I. పంజాబ్

II. పశ్చిమబెంగాల్

III. ఉత్తరప్రదేశ్

  1. II-III-I
  2. II-I-III
  3. III-II-I
  4. III-I-II
View Answer

Answer: 1

II-III-I

Question: 2

భారతదేశ వలస పాలనలో జనపనార పరిశ్రమకు ప్రసిద్ధి చెందిన ప్రావిన్స్

  1. బెంగాల్
  2. సెంట్రల్ ప్రావిన్సులు
  3. మద్రాసు
  4. బొంబాయి
View Answer

Answer: 3

మద్రాసు

Question: 3

కింది వాటిలో రబీ పంట ఏది?

  1. పత్తి
  2. వేరుశనగ
  3. ఆవాలు
  4. కర్బుజ
View Answer

Answer: 2

వేరుశనగ

Question: 4

క్రింది వానిలో వ్యవసాయాధారిత పంట కానిది ఏది?

  1. పత్తి
  2. ఇనుము
  3. జనపనార
  4. పట్టు
View Answer

Answer: 2

ఇనుము

 

Question: 5

‘ప్రస్తుత బీదుభూములు’ అంటే?

  1. ఈ సంవత్సరంలో సాగు చేయని భూమి
  2. రెండేళ్లుగా సాగులో లేని భూమి
  3. ప్రస్తుత సంవత్సరంలో సాగులో ఉన్న భూమి
  4. రెండేళ్లకు పైగా సాగులో లేని భూమి
View Answer

Answer: 1

ఈ సంవత్సరంలో సాగు చేయని భూమి

Recent Articles