Home  »  TSPSC  »  National Income Calculation Methods

National Income Calculation Methods (జాతీయాదాయం గణించే పద్దతులు లేదా ముదింపు పద్దతులు) Questions and Answers in Telugu

Indian Economy (ఇండియన్ ఎకానమీ) Previous Questions and Answers in Telugu are very useful competitive exams like TSPSC Group-2, Group-3, Group-4, SI, PC, HWO, FBO, DL, JL, DAO, Drug Inspector, Librarian, AEE Mech, AEE Civil, TPBO, Veterinary, Horticulture etc
More Topics

Question: 1

‘కొనుగోలు శక్తి తుల్యత(పర్చేజింగ్ పవర్ పారిటీ)’ సిద్ధాంతాన్ని ఎవరు ప్రతిపాదించారు?

  1. అమర్త్యసేన్
  2. గుస్తావ్ కాసెల్
  3. మహబూబ్ ఉల్ హక్
  4. ముహమ్మద్ యూనస్
View Answer

Answer: 2

గుస్తావ్ కాసెల్

Question: 2

దేశం యొక్క జాతీయ ఆదాయాన్ని కొలిచేటప్పుడు కింది ఎంపికలలో దేనిలో గ్రీన్ అకౌంటింగ్ అంచనా వేయబడుతుంది?

  1. దేశం యొక్క మొత్తం పౌల్ట్రీ ప్రాంతం
  2. ఒక దేశం యొక్క అటవీ నిర్మూలన భూమి
  3. కాలుష్యం మరియు పర్యావరణ నష్టం
  4. సాగు భూమి యొక్క ప్రాంతం
View Answer

Answer: 3

కాలుష్యం మరియు పర్యావరణ నష్టం

Question: 3

భారతదేశంలో జాతీయాదాయాన్ని ఏ పద్ధతి ద్వారాగ

  1. వ్యయాల మదింపు పద్ధతి
  2. ఉత్పత్తి, ఆదాయ మదింపు పద్ధతులు
  3. ఆదాయ మదింపు పద్ధతి
  4. ఉత్పత్తి మదింపు పధ్ధతి
View Answer

Answer: 2

ఉత్పత్తి, ఆదాయ మదింపు పద్ధతులు

Question: 4

ఒక సంవత్సర కాలంలో దేశంలో వివిధ రంగాలలో త్పత్తి అయిన అంతిమ వస్తు మరియు సేవల పరిమాణాన్ని వాటి మార్కెట్ ధరలతో గుణించి జాతీయాదాయాన్ని లెక్కించే పద్ధతిని ఏమంటారు?

  1. ఉత్పత్తి మదింపు పద్ధతి
  2. ఆదాయ మదింపు పద్ధతి
  3. వ్యయాల మదింపు పద్ధతి
  4. బిందు మదింపు పద్ధతి
View Answer

Answer: 1

ఉత్పత్తి మదింపు పద్ధతి

Question: 5

“హిందూ వృద్ధి రేటు” అనే పదాన్ని ఎవరు, ఎందుకు (APPSC Group II Mains Paper 1:2017) వాడారు?

  1. మహలనోబిస్, త్వరిత వృద్ధిరేటుని వివరించడానికి
  2. రాజ్ కృష్ణ స్తబ్దమైన వృద్ధిరేటుని వివరించడానికి
  3. అమర్త్యసేన్, వృద్ధిలో అసమానతలను వివరించానికి
  4. వికెఆర్పి రావు, సామాన్య వృద్ధిరేటుని వివరించడానికి
View Answer

Answer: 2

రాజ్ కృష్ణ స్తబ్దమైన వృద్ధిరేటుని వివరించడానికి

Recent Articles