Home  »  TSPSC  »  Natural features of India

Natural features of India (భారత దేశం- భౌతిక స్వరూపం) Questions and Answers in Telugu

These Indian Geography (ఇండియన్ జియోగ్రఫీ) Previous Questions are Very Useful to Competitive exams like TSPSC Group-2, Group-3, Group-4, SI, PC, HWO, FBO, DL, JL, DAO, Drug Inspector, Librarian, AEE Mech, AEE Civil, TPBO, Veterinary, Horticulture etc
More Topics

Question: 1

భారత్లో అత్యధిక అడవుల విస్తీర్ణం కలిగిన రాష్ట్రం ఏది ?

  1. ఆంధ్రప్రదేశ్
  2. అస్సోం
  3. అరుణాచల్ ప్రదేశ్
  4. మధ్యప్రదేశ్
View Answer

Answer: 4

మధ్యప్రదేశ్

Question: 2

ఈ క్రింది వాటిల్లో దేశంలో బయోస్పియర్ రిజర్వ్ కానిది ఏది?

  1. సిమ్లిపాల్
  2. డచ్చిం
  3. డెహాంగ్ దబాంగ్
  4. మానస్
View Answer

Answer: 2

డచ్చిం

Question: 3

భారతదేశంలో మడ చెట్లు అధికంగా గల తీరం ఏది?

  1. మలబార్ తీరం
  2. కొంకణ్ తీరం
  3. సుందర్ బన్స్
  4. రాణా ఆఫ్ కచ్
View Answer

Answer: 3

సుందర్ బన్స్

Question: 4

భారతదేశంలోని ఏ రాష్ట్రం అతి తక్కువ అటవీ విస్తీర్ణం కలిగి ఉంది?

  1. హర్యానా
  2. ఉత్తరాఖండ్
  3. మధ్యప్రదేశ్
  4. గుజరాత్
View Answer

Answer: 1

హర్యానా

Question: 5

కింది రాష్ట్రాలలో ఏది 75% కంటే ఎక్కువ అడవి ప్రాంతం కలిగి ఉంది?

  1. కేరళ
  2. మణిపూర్
  3. ఉత్తరాఖండ్
  4. హిమాచల్ ప్రదేశ్
View Answer

Answer: 2

మణిపూర్

Recent Articles