Home  »  TSPSC  »  Mughals

Mughals (మొఘల్ సామ్రాజ్యం) Questions and Answers in Telugu

Indian History (ఇండియన్ హిస్టరీ) Questions and Answers in Telugu are very useful competitive exams like TGPSC Group-2, Group-3, Group-4, SI, PC, HWO, FBO, DL, JL, DAO, Drug Inspector, Librarian, AEE Mech, AEE Civil, TPBO, Veterinary, Horticulture etc
More Topics

Question: 1

క్రీ.శ. 1707లో ఔరంగజేబు మరణం తర్వాత సింహాసనాన్ని అధిష్టించినది ఎవరు?

  1. మొదటి బహదూర్ షా
  2. జహందర్ షా
  3. మహమ్మద్ షా
  4. రెండవ అక్బర్
View Answer

Answer: 1

మొదటి బహదూర్ షా

Question: 2

నెమలి సింహాసనాన్ని అధిష్టించిన చిట్టచివరి చక్రవర్తి

  1. మొదటి షా ఆలం
  2. మహమ్మద్ షా
  3. బహదూర్ షా
  4. జహందర్ షా
View Answer

Answer: 2

మహమ్మద్ షా

Question: 3

బెంగాల్లో ఆంగ్లేయులకు శిస్తు రహిత వర్తక వసతులను మంజూరు చేసిన మొఘలు చక్రవర్తి ఎవరు?

  1. అక్బర్
  2. జహంగీర్
  3. బహదూర్ షా
  4. ఫారుక్ సియార్
View Answer

Answer: 4

ఫారుక్ సియార్

Question: 4

బహదూర్ షా జాఫర్ లో రంగూన్ జైలులో మరణించాడు.

  1. 1858
  2. 1860
  3. 1862
  4. 1864
View Answer

Answer: 2

1860

Question: 5

చివరి మొఘల్ చక్రవర్తి, బహదూర్ షా జఫర్ సమాధి ఎక్కడ ఉన్నది?

  1. ఆగ్రా, ఉత్తరప్రదేశ్
  2. రంగూన్, మయన్మార్
  3. ఢాకా, బంగ్లాదేశ్
  4. పెషావర్, పాకిస్థాన్
View Answer

Answer: 4

పెషావర్, పాకిస్థాన్

Recent Articles