Home  »  TSPSC  »  Environment-5

Environment-5(పర్యావరణం) Questions and Answers in Telugu

These Environment (పర్యావరణం) Previous Questions and Answers in Telugu are very useful competitive exams like TGPSC Group-2, Group-3, Group-4, SI, PC, HWO, FBO, DL, JL, DAO, Drug Inspector, Librarian, AEE Mech, AEE Civil, TPBO, Veterinary, Horticulture etc
More Topics

Question: 1

నిశ్చితం (ఎ): మోటార్ వాహనాలలో కార్బన్ మోనాక్సైడ్ కాలుష్య నియంత్రణకు కెటలైటిక్ కన్వర్లర్లు వినియోగిస్తారు.

కారణం(ఆర్): అవి మోటార్ వాహనాల నుండి వెలువడే పొగ లోని విషవాయువులను తగ్గిస్తాయి.

సరియైన సమాధానం:

  1. (ఎ) మరియు (ఆర్) నిజం, (ఎ)కు (ఆర్) సరియైన వివరణ
  2. (ఎ) మరియు (ఆర్) నిజం. (ఎ)కు (ఆర్) సరియైన వివరణ కాదు
  3. (ఎ) నిజం. కాని (ఆర్) నిజం కాదు
  4. (ఎ) నిజం కాదు. (ఆర్) నిజం
View Answer

Answer : 1

(ఎ) మరియు (ఆర్) నిజం, (ఎ)కు (ఆర్) సరియైన వివరణ

Question: 2

భూగర్భ జలాలలో ఉండే జీవ సంబంధం కానీ కాలుష్య కారకం ఏది?

  1. బాక్టీరియా
  2. ఆల్గే
  3. ఆర్సెనిక్
  4. వైరస్
View Answer

Answer : 3

ఆర్సెనిక్

Question: 3

దిగువ తెల్పిన వాటిలో ఏవి సరిగా జతపరచ బడలేదు?

  1. ఓజోన్ పొర క్షీణత – క్లోరోప్లోరో కార్బన్లు
  2. ఆమ్ల వర్షం – సల్ఫర్ డై ఆక్సైడ్ మరియు నైట్రోజన్ డై ఆక్సైడ్
  3. గ్రీన్ హౌస్ ఎఫెక్ట్ – కార్బన్ డై ఆక్సైడ్
  4. ద్వితీయ కాలుష్య కారకం – సల్ఫర్ డై ఆక్సైడ్
View Answer

Answer : 4

ద్వితీయ కాలుష్య కారకం – సల్ఫర్ డై ఆక్సైడ్

Question: 4

ఈ క్రింది వాటిలో ఏ వాయువుల సముదాయం “గ్రీన్హౌస్ ఎఫెక్ట్”కు దోహద పడుతుంది?

  1. అమోనియా మరియు ఓజోన్
  2. కార్బన్ మోనాక్సైడ్ మరియ సల్ఫర్ డైఆక్సైడ్
  3. కార్బన్ టెట్రా ఫ్లోరైడ్ మరియు నైట్రస్ ఆక్సైడ్
  4. కార్బన్ డై ఆక్సైడ్ మరియు మీథన్
View Answer

Answer : 4

కార్బన్ డై ఆక్సైడ్ మరియు మీథన్

Question: 5

దిగువ తెల్పిన వాటిలో ఏవి పర్యావరణ వ్యవస్థకు సంబంధించి సరి అయిన అంశములు కావు?

  1. ఇది సజీవ, నిర్జీవ భాగాలను కలిగి ఉంటుంది.
  2. ఇది స్వంత ఉత్పాదకాలను కలిగి ఉంది.
  3. ఇది ఒక పరిధీకృత వ్యవస్థ
  4. ఇది ఒక సహజ వ్యవస్థ
View Answer

Answer : 3

ఇది ఒక పరిధీకృత వ్యవస్థ

Recent Articles