Home  »  TSPSC  »  Kushan Empire

Kushan Empire (కుషాణులు) Questions and Answers in Telugu

Indian History (ఇండియన్ హిస్టరీ) Questions and Answers in Telugu are very useful competitive exams like TGPSC Group-2, Group-3, Group-4, SI, PC, HWO, FBO, DL, JL, DAO, Drug Inspector, Librarian, AEE Mech, AEE Civil, TPBO, Veterinary, Horticulture etc
More Topics

Question: 1

కుషాణుల గురించి సరైన అంశాలను పేర్కొండి ?

ఎ) మంగోలియన్ జాతికి చెందినవారు

బి) యూచి అనే తెగకు చెందినవారు. యూచి అనగా “చంద్రుని తెగ” అని అర్థం

సి) చైనా దేశము నుండి భారతదేశమునకు వలస వచ్చారు

డి) కుషాణుల గురించి తొలిసారి చెప్పిన గ్రంథం – కల్హణుడు రాసిన రాజతరంగిణి

ఇ) కుషాణులు గాంధార దేశమునకు చెందిన తురుష్కులు

  1. ఎ, బి, సి, డి, ఇ
  2. ఎ, బి, సి, డి
  3. ఎ, సి, డి, ఇ
  4. బి, సి, డి, ఇ
View Answer

Answer : 1

ఎ, బి, సి, డి, ఇ

Recent Articles