Home  »  TSPSC  »  Telangana Culture-21

Telangana Culture (తెలంగాణ కల్చర్) Questions and Answers in Telugu

These Telangana Culture, Society, Heritage, Arts and Literature (తెలంగాణ కల్చర్, వారసత్వ సంపద, సమాజం, సాహిత్యం, జానపద కళారూపాలు) Previous Questions are Very Useful to Competitive exams like TSPSC Group-2, Group-3, Group-4, SI, PC, HWO, FBO, DL, JL, DAO, Drug Inspector, Librarian, AEE Mech, AEE Civil, TPBO, Veterinary, Horticulture etc
More Topics

Question: 1

సరికాని జంటను గుర్తించండి?
(గ్రంథాలు- రచయితలు).

  1. నా గొడవ-కాళోజీ నారాయణరావు
  2. రుద్రవీణ-దాశరథి కృష్ణమాచార్యులు
  3. వేయి పడగలు – పి.వి నరసింహరావు
  4. విశ్వంభర-సి.నారాయణరెడ్డి
View Answer

Answer: 3

వేయి పడగలు – పి.వి నరసింహరావు

Question: 2

తెలంగాణ రాష్ట్ర వృక్షం?

  1. ప్రొసోపిక్స్ సినెరేనరియ- జమ్మి
  2. సెన్న అలౌకులా అవరాంసెన్న
  3. ఆజాడిరక్టా ఇండికా వేప
  4. నిలంబో నుసిఫెరా పద్మం
View Answer

Answer: 1

ప్రొసోపిక్స్ సినెరేనరియ- జమ్మి

Question: 3

తెలంగాణ పారిభాషిక పదం’నెనరు’ అంటే ఏమిటి?

  1. కోపం
  2. ప్రేమ
  3. శాంతం
  4. ద్వేషం
View Answer

Answer: 2

ప్రేమ

Question: 4

“ముస్తాడు” అనే పనిముట్టును ఉపయోగించి తన పని నిర్వహించే వృత్తికారుడు ఎవరు?

  1. నేత కార్మికులు
  2. వడ్రంగి
  3. గీత కార్మికులు
  4. కుమ్మరి
View Answer

Answer: 3

గీత కార్మికులు

Question: 5

ఉస్మానియా విశ్వవిద్యాలయం తన నూరేళ్ళు(1917-2017) పండుగను జరుపుకుంటున్నది. ఈ ఆర్ట్స్ కళాశాల భవన ప్రారంభోత్సవం ఎప్పుడు జరిగింది?

  1. 4 డిసెంబర్, 1919
  2. 26 ఏప్రిల్, 1920
  3. 26 ఏప్రిల్, 1931
  4. 4 డిసెంబర్, 1939
View Answer

Answer: 4

4 డిసెంబర్, 1939

Recent Articles