Home  »  TSPSC  »  World Geography-3

World Geography-3 (వరల్డ్ జియోగ్రఫీ-ప్రపంచ భూగోళ శాస్త్రం) Previous Year Questions and Answers in Telugu

These World Geography (ఇండియన్ పాలిటి) Previous Questions in Telugu are Very Useful to Competitive exams like TSPSC Group-2, Group-3, Group-4, SI, PC, HWO, FBO, DL, JL, DAO, Drug Inspector, Librarian, AEE Mech, AEE Civil, TPBO, Veterinary, Horticulture etc
More Topics

Question: 1

అన్ని గ్రహాలలోకెల్లా ప్రకాశవంతమైన గ్రహం?

  1. శుక్రుడు
  2. శని
  3. బుధుడు
  4. గురువు
View Answer

Answer: 1

శుక్రుడు

Question: 2

ఇది భూమి యొక్క పొరలన్నింటిలోనూ పెద్దది?

  1. భూపటలం
  2. ప్రవారం
  3. బాహ్య కేంద్రమండలం
  4. అంతర కేంద్రమండలం
View Answer

Answer: 2

ప్రవారం

Question: 3

ఈ క్రింది వాటిలో ఏది ప్రకృతి శక్తుల వల్ల రూపాంతరం పొందిన శిలలు?

  1. చలవ రాయి (మార్బుల్)
  2. ముదురు ఆకుపచ్చ లేదా గోధుమ రంగు అగ్గిరాయి(బసల్ట్)
  3. అబ్రకం (మైకా) మంది అనుకు
  4. నల్లశానపురాయి(గ్రానైట్)
View Answer

Answer: 1

చలవ రాయి (మార్బుల్)

Question: 4

‘ఏ’ అనే ప్రదేశం 060 డిగ్రీస్ పశ్చిమ రేఖాంశంపై ఉంది. అలాగే, ‘బి’ లోకల్ టైమ్ ‘ఏ’ లో పొద్దున్న 10, అయితే ‘బి’ లోకల్ టైమ్ ఎంత?

  1. 8 రాత్రి
  2. 10 రాత్రి
  3. 12 రాత్రి
  4. 6 రాత్రి
View Answer

Answer: 1

8 రాత్రి

Question: 5

భూ మధ్యరేఖపై గల రెండు పట్టణాల మధ్య కాలవ్యత్యాసం ఒక గంట. ఈ పట్టణాల రేఖాంశాల వ్యత్యాసం?

  1. 15 డిగ్రీస్
  2. 30 డిగ్రీస్
  3. 45 డిగ్రీస్
  4. 60 డిగ్రీస్
View Answer

Answer: 1

15 డిగ్రీస్

Recent Articles