Home  »  TSPSC  »  World Geography-9

World Geography-9 (వరల్డ్ జియోగ్రఫీ-ప్రపంచ భూగోళ శాస్త్రం) Previous Year Questions and Answers in Telugu

These World Geography (ఇండియన్ పాలిటి) Previous Questions in Telugu are Very Useful to Competitive exams like TSPSC Group-2, Group-3, Group-4, SI, PC, HWO, FBO, DL, JL, DAO, Drug Inspector, Librarian, AEE Mech, AEE Civil, TPBO, Veterinary, Horticulture etc
More Topics

Question: 1

ప్రపంచంలో మిక్కిలి పెద్దదైన ద్వీపం?

  1. గ్రీన్లాండ్
  2. మడగాస్కర
  3. శ్రీలంక
  4. ఫిజీ
View Answer

Answer: 1

గ్రీన్లాండ్

Question: 2

కోరియోలిస్ బలం విలువ దేనిపైన సున్నాగా వున్నది

  1. మకర రేఖ
  2. కర్కాటక రేఖ
  3. భూమధ్య రేఖ
  4. ఆర్కిటిక్ వలయం
View Answer

Answer: 3

భూమధ్య రేఖ

Question: 3

భూమి తన అక్షం చుట్టూ తాను ఒకసారి పరిభ్రమించడానికి పట్టే సమయం?

  1. 365. 15 రోజులు
  2. 365.14 రోజులు
  3. 365 రోజులు
  4. 365. 24 రోజుల
View Answer

Answer: 4

365. 24 రోజుల

Question: 4

సర్గాసో సముద్రం గల మహాసముద్రం?

  1. ఉత్తర పసిఫిక్
  2. దక్షిణ పసిఫిక్
  3. ఉత్తర అట్లాంటిక్
  4. దక్షిణ అట్లాంటిక్
View Answer

Answer: 3

ఉత్తర అట్లాంటిక్

Question: 5

కర్కట రేఖ, మకర రేఖ మధ్య గల ప్రాంతం?

  1. సమశీతోష్ణ మండలం
  2. ధృవ మండలం
  3. అత్యుష్ట మండలం
  4. టండ్ర మండలం
View Answer

Answer: 3

అత్యుష్ట మండలం

Recent Articles