Home  »  TSPSC  »  Environment-6

Environment-6 (పర్యావరణం) Questions and Answers in Telugu

These Environment (పర్యావరణం) Previous Questions and Answers in Telugu are very useful competitive exams like TGPSC Group-2, Group-3, Group-4, SI, PC, HWO, FBO, DL, JL, DAO, Drug Inspector, Librarian, AEE Mech, AEE Civil, TPBO, Veterinary, Horticulture etc
More Topics

Question: 1

బడికి వెళ్లు మార్గంలో పిల్లలు వాయు కాలుష్యానికి గురైనచో పిల్లలపై కింది ప్రభావం కలుగుతుందని ఇటీవల అధ్యయనం తేల్చింది.

  1. నిర్ణయాలు తీసుకునే సామర్ధ్యాలు
  2. దీర్ఘకాలిక అభిక్షా సామర్థ్యాలు
  3. దీర్ఘకాలిక జ్ఞాపక శక్తి విపత్తు
  4. వర్కింగ్ మెమోరి
View Answer

Answer : 4

వర్కింగ్ మెమోరి

Question: 2

పర్యావరణంపై కింది అంశాలు పరిగణించండి?

ఎ. పర్యావరణం అనే పదం గ్రీక పదం నుండి ఉద్భవించింది.

బి. ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని ప్రతి సంవత్సరం జూన్ 5న జరుపుకుంటారు.

కింది ఐచ్ఛికాలు నుండి సరైన జవాబును ఎంపిక చేయండి.

  1. ఎ మరియు బి రెండూ సరైనవి కావు
  2. బి మాత్రమే సరైనది
  3. ఎ మాత్రమే సరైంది
  4. ఎ మరియు బి రెండూ సరైనవి.
View Answer

Answer : 2

బి మాత్రమే సరైనది

Question: 3

ఈ క్రింది వ్యాఖ్యల్లో ‘కార్బన్ ఫెర్టిలైజేషన్’ (కార్బన్ ఎరువు)ను బాగా వివరించింది ఏది?

  1. వాతావరణంలో కార్బన్ డై ఆక్సైడ్ కేంద్రీకరణ పెరిగే కొద్ది మొక్కల పెరుగుదల వృద్ధి చెందుతుంది.
  2. వాతావరణంలో కార్బన్ డై-ఆక్సైడ్ కేంద్రీకరణ పెరిగేకొద్దీ భూమి ఉష్ణోగ్రతలు కూడా పెరుగుతాయి.
  3. సముద్రాల్లో ఆమ్లత్వం పెరగడానికి ప్రధానకారణం, వాతావరణంలో కార్బన్ డై-ఆక్సైడ్ కేంద్రీకరణ అధికంగా ఉండటం.
  4. భూమిపై వాతావరణ మార్పులకు అనుగుణంగా జీవులు అనువర్తనాలను పొందడానికి ప్రధాన కారణం వాతావరణంలో కార్బన్ డై ఆక్సైడ్ కేంద్రీకరణ పెరగడమే.
View Answer

Answer : 1

వాతావరణంలో కార్బన్ డై ఆక్సైడ్ కేంద్రీకరణ పెరిగే కొద్ది మొక్కల పెరుగుదల వృద్ధి చెందుతుంది.

Question: 4

వాతావరణంలో గ్రీన్హౌస్ వాయువుల పెరుగుతున్న స్థాయి యొక్క గ్రీన్ హౌస్ ప్రభావాన్ని ఏమంటారు?

  1. బయోమాగ్నిఫికేషన్లు
  2. జీవ అధోకరణం (బయోడిగ్రేడేషన్)
  3. మంచుతో కప్పబడిన అంశం
  4. గ్లోబల్ వార్మింగ్ (భూగోళపు వేడి)
View Answer

Answer : 4

గ్లోబల్ వార్మింగ్ (భూగోళపు వేడి)

Question: 5

పర్యావరణ వ్యవస్థలో ప్రధానంగా శిథిలం (డీ కొంపోజ్ ) చేసేవి ఏవి?

ఎ. శిలింధ్రాలు (ఫంగీ)

బి. కీటకాలు

సి. ప్రొకారియేట్స్

సరైన జవాబును ఎంపిక చేయండి.

  1. బి మరియు సి మాత్రమే
  2. ఎ, బి మరియు సి
  3. ఎ మరియు బి మాత్రమే
  4. ఎ మరియు సి మాత్రమే
View Answer

Answer : 2

ఎ, బి మరియు సి

Recent Articles