Home  »  TSPSC  »  Telangana Geography-11

Telangana Geography-11 (తెలంగాణ జియోగ్రఫీ) Previous Questions and Answers in Telugu

These Telangana Geography (తెలంగాణ జియోగ్రఫీ) Previous Questions in Telugu are Very Useful to Competitive exams like TSPSC Group-2, Group-3, Group-4, SI, PC, HWO, FBO, DL, JL, DAO, Drug Inspector, Librarian, AEE Mech, AEE Civil, TPBO, Veterinary, Horticulture etc
More Topics

Question: 1

గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ కార్పొరేషన్ ఏర్పాటు చేయబడిన సంవత్సరం?

  1. 2000
  2. 2005
  3. 2007
  4. 2009
View Answer

Answer: 3

2007

Question: 2

తెలంగాణ రాష్ట్రంలోని ఏ జిల్లా అత్యధిక మండలానుకలిగి ఉంది?

  1. కామారెడ్డి
  2. ఖమ్మ
  3. వరంగల్
  4. నల్గొండ
View Answer

Answer: 4

నల్గొండ

Question: 3

తుమ్మలపల్లె యురేనియం మైనింగ్ ప్రాజెక్టు భారతదేశంలోని ఏ రాష్ట్రంలో ఉంది?

  1. ఆంధ్రప్రదేశ్
  2. తమిళనాడు
  3. ఒడిసా
  4. కర్ణాటక
View Answer

Answer: 1

ఆంధ్రప్రదేశ్

Question: 4

తెలంగాణలో లాటరైట్ నిక్షేపాల ఏ ప్రాంతంలోకలవు?

  1. వికారాబాద్
  2. జగిత్యాల్
  3. నారాయణ పేట
  4. సూర్యాపేట
View Answer

Answer: 1

వికారాబాద్

Question: 5

తెలంగాణలోని నదులపై కింది అంశాలనుపరిగణించండి?
ఎ. కృష్ణానది తెలంగాణ రాష్ట్రంలో తంగడి గ్రామం దగ్గర ప్రవేశిస్తుంది
బి. గోదావరి నదిని మంజీరా నది నిజామాబాద్ జిల్లాలో కలుస్తుంది
కింది ఐచ్చికాల నుండి సరైన జవాబును ఎంపిక చేయండి

  1. బి మాత్రమే సరైనది
  2. ఎ మాత్రమే సరైనది
  3. ఎ మరియు బి రెండు సరైనవి కావు
  4. ఎ మరియు బి రెండూ సరైనవి
View Answer

Answer: 4

ఎ మరియు బి రెండూ సరైనవి

Recent Articles