Home  »  TSPSC  »  World Geography-15

World Geography-15 (వరల్డ్ జియోగ్రఫీ-ప్రపంచ భూగోళ శాస్త్రం) Previous Year Questions and Answers in Telugu

These World Geography (ఇండియన్ పాలిటి) Previous Questions in Telugu are Very Useful to Competitive exams like TSPSC Group-2, Group-3, Group-4, SI, PC, HWO, FBO, DL, JL, DAO, Drug Inspector, Librarian, AEE Mech, AEE Civil, TPBO, Veterinary, Horticulture etc
More Topics

Question: 1

సునామీ అనేది ఒక?

  1. జబ్బు
  2. జపాన్లో ఒక పట్టణం పేరు
  3. కడలి అలకడలి అల
  4. ఒక పుస్తకం పేరు
View Answer

Answer : 3

కడలి అల

Question: 2

దేశంలోని మొదటిదైన జాతీయ ముందస్తు హెచ్చరిక కేంద్రం ప్రారంభించినది ఎక్కడ?

  1. బె౦గళూరు
  2. హైదరాబాద్
  3. నోయిడా
  4. బరోడా
View Answer

Answer : 2

హైదరాబాద్

Question: 3

రిక్టర్ స్కేల్ పై లెక్కించునది?

  1. గాలి వేగవృద్ధి క్రమం
  2. భూకంపాలు
  3. లోతు
  4. వేడి
View Answer

Answer : 2

భూకంపాలు

 

Question: 4

రిక్టర్ స్టేలు లెక్కించునది?

  1. గుండెపోటు తీవ్రతను
  2. పాలస్వచ్ఛతను
  3. భూకంపము తీవ్రతను
  4. వర్షపాతమును
View Answer

Answer : 3

భూకంపము తీవ్రతను

Question: 5

ఏ అగ్ని పర్వతాన్ని ‘లైట్ఫిల్లర్ ఆఫ్ మెడిటేరియస్’ అని  పిలుస్తారు

  1. స్ట్రోమ్ బోలీ
  2. బ్లాక్ బోలీ
  3. స్ట్రమ్ బోలి
  4. జాలక్ బోలీ
View Answer

Answer : 3

స్ట్రమ్ బోలి

Recent Articles