Home  »  TSPSC  »  Biology-Classification

Biology-Classification (జీవ శాస్త్ర వర్గీకరణ) Questions and Answers in Telugu

Biology (జీవ శాస్త్రం) Previous Questions and Answers in Telugu are very useful competitive exams like TGPSC Group-2, Group-3, Group-4, SI, PC, HWO, FBO, DL, JL, DAO, Drug Inspector, Librarian, AEE Mech, AEE Civil, TPBO, Veterinary, Horticulture etc
More Topics

Question: 1

“మైకాలజీ శాస్త్రం” దేనిని అధ్యయనం చేస్తుంది.

  1. క్రిమికీటకాలు
  2. శిలీంధ్రాలు
  3. నీటి వనరులు
  4. అగ్ని పర్వతాలు
View Answer

Answer : 2

శిలీంధ్రాలు

Question: 2

క్రింది వాటిలో గుడ్లు పెట్టే అతిపెద్ద పక్షి ఏది?

  1. ఆస్ట్రిచ్
  2. కోడి
  3. ఈమూ
  4. నెమలి
View Answer

Answer : 1

ఆస్ట్రిచ్

Question: 3

ఒక ప్రత్యేకమైన భౌగోళిక ప్రదేశ్యనికి మాత్రమే పరిమితమైన జీవులను ఏమంటారు?

  1. అంటువ్యాధి కారక
  2. ఎండెమిక (స్థానీయ)
  3. అంతరించిపోయిన
  4. ప్రమాదంలో ఉన్న
View Answer

Answer : 2

ఎండెమిక (స్థానీయ)

Question: 4

డాల్ఫిన్లు నీటిలో నిర్ధిష్ట స్థాయిల్లో నివసించడానికి వాటి దేశంలోని ప్రత్యేక నిర్మాణాలు.

  1. తెడ్డు చెయ్యిలు
  2. ఫ్లోటర్లు
  3. ఊపిరితిత్తులు
  4. తోక
View Answer

Answer : 2

ఫ్లోటర్లు

Question: 5

‘ఊలజీ’ అంటే దేని అధ్యయనానికి సంబం శాస్త్రం.

  1. సూర్య కిరణాలు
  2. పక్షుల గుడ్లు
  3. పూల రేకులు
  4. సముద్ర అలలు
View Answer

Answer : 2

పక్షుల గుడ్లు

Recent Articles