Home  »  TSPSC  »  Pre-Congress Political Organizations

Pre-Congress Political Organizations (కాంగ్రెస్ పూర్వపు రాజకీయ సంస్థలు) Previous Questions and Answers in Telugu

Indian History (ఇండియన్ హిస్టరీ) Questions and Answers in Telugu are very useful competitive exams like TSPSC Group-2, Group-3, Group-4, SI, PC, HWO, FBO, DL, JL, DAO, Drug Inspector, Librarian, AEE Mech, AEE Civil, TPBO, Veterinary, Horticulture etc
More Topics

Question: 1

కింది వాటిలో సరిగా జతపర్చబడినది ఏది?

  1. రామస్వామి నాయకర్ : బ్రాహ్మణేతర ఉద్యమం
  2. జోతిబాపూలే : షెట్కర్ సమాజ్
  3. అంబేద్కర్ : మాంగ్ మహాసభ
  4. పద్మనాభ పిళ్ళై : ద్రావిడ ఉద్యమం
View Answer

Answer: 1

రామస్వామి నాయకర్ : బ్రాహ్మణేతర ఉద్యమం

Question: 2

ఈ క్రింది రాజకీయ సంస్థలను అవి ప్రారంభించిన సంవత్సరం ఆధారంగా క్రమానుగుణముగా అమర్చుము
ఎ. ఇండియన్ అసోసియేషన్

బి. పూనా సార్వజనీక సభ

సి. మద్రాసు మహాజన సభ

డి. బాంబే ప్రెసిడెన్సీ అసోసియేషన్

  1. ఎ, బి, సి, డి
  2. బి, ఎ, సి, డి
  3. సి, డి, బి, ఎ
  4. డి, సి, ఎ, డి
View Answer

Answer: 2

బి, ఎ, సి, డి

Question: 3

కింది వివరణలను పరిశీలించండి:
ఎ. బెనారస్ ‘ఇండియన్ అసోసియేషన్’ స్థాపించబడింది.

బి. ‘డక్కా అనుశీలన్ సమితి’ని 1909లో నెలకొల్పారు.

సి. దాదాబాయి నౌరోజీచే ‘ఈస్ట్-ఇండియా అసోసియేషన్’ ఏర్పాటు చేయబడింది.

డి. క్రీ.శ.1782లో సల్బాయ్ సంధి జరిగింది.

సరియైన జవాబును ఎంపిక చేయండి :  

  1. సి మరియు డి మాత్రమే
  2. ఎ, సి మరియు డి మాత్రమే
  3. ఎ మరియు బి మాత్రమే
  4. బి మరియు సి మాత్రమే
View Answer

Answer: 1

సి మరియు డి మాత్రమే

Question: 4

ఈ క్రింది వాటిని జతపరుచుము
A. పూనా సార్వజనిక సభ

B. ఇండియన్ అసోసియేషన్

C. మద్రాస్ మహాజన సభ

D. బాంబే ప్రెసిడెన్సీ అసోసియేషన్
i. వీరరాఘవాచారి

ii. ఫిరోజ్ షా మెహతా

iii. యం.జి. రనడే

iv.ఎస్.యన్. బెనర్జి

  1. A-i, B-ii, c-iii, D-iv
  2. A-iii, B-iv, C-i, D-ii
  3. A-ii, B-iii, C-iv, D-i
  4. A-iv, B-i, C-ii, D-iii
View Answer

Answer: 2

A-iii, B-iv, C-i, D-ii

Question: 5

ఈ క్రింది రాజకీయ సంస్థలను అవి ప్రారంభించిన కాలమును బట్టి కాలానుక్రమంలో వ్రాయుము.
a. మద్రాస్ నేటివ్ అసోసియేషన్
b. పూనా సార్వజనిక సభ
c. ఆల్ అస్సామ్ అహమ్ అసోసియేషన్
d. ఇండియన్ అసోసియేషన్

  1. b, d, a, c
  2. a, b, d, c
  3. c, a, b, d
  4. a, b, c, d
View Answer

Answer: 2

a, b, d, c

Recent Articles