Home  »  TSPSC  »  Foreign Invasions

Foreign invasions (విదేశీ దాడులు) Questions and Answers in Telugu

Indian History (ఇండియన్ హిస్టరీ) Questions and Answers in Telugu are very useful competitive exams like TSPSC Group-2, Group-3, Group-4, SI, PC, HWO, FBO, DL, JL, DAO, Drug Inspector, Librarian, AEE Mech, AEE Civil, TPBO, Veterinary, Horticulture etc
More Topics

Question: 1

మొదటి డేరియస్ గురించి సరైన అంశాలు ఏవి ?

ఎ) క్రీ.పూ. 516 సం||లో భారతదేశం పై దండయాత్ర చేశాడు

బి) సింధు నదికి “ఇండస్” అని పేరు పెట్టినాడు

సి) మొదటి డయారస్ నిర్మించిన పట్టణం – పెర్సిపోలిస్

డి) పర్షియన్ల అశోకుడుగా పిలువబడినాడు

  1. ఎ, బి, సి
  2. బి, సి, డి
  3. ఎ, బి, సి, డి
  4. పైవేవి కావు
View Answer

Answer: 3

Question: 2

అలెగ్జాండర్ ను ఎదుర్కొన్న గిరిజన తెగలను గుర్తించండి ?

ఎ) శిభి

బి) క్షుద్రక

సి) మాళవ

డి) అర్జునామ

  1. ఎ మరియు బి
  2. సి మరియు డి
  3. బి మరియు సి
  4. పైవారందరూ
View Answer

Answer: 4

Question: 3

ఈ క్రింది వానిలో సరికానిది గుర్తించండి ?

  1. అలెగ్జాండర్ సేనాధిపతి టాలమీ నిర్మించిన దేవాలయం “మ్యూజియం”
  2. భారతదేశంలోకి అలెగ్జాండర్ హిందుకుష్ పర్వత మార్గం నుండి ప్రవేశించాడు
  3. తక్షశిల రాజు అంబిని ఘనంగా సన్మానించి తక్షశిలతో పాటు జీలం – చినాబ్ నదుల ప్రాంతం కానుకగా ఇచ్చినాడు
  4. కాలంలో మగధ పాలకుడు – ధననందుడు
View Answer

Answer: 3

తక్షశిల రాజు అంబిని ఘనంగా సన్మానించి తక్షశిలతో పాటు జీలం – చినాబ్ నదుల ప్రాంతం కానుకగా ఇచ్చినాడు

Question: 4

అలెగ్జాండర్ జీవితంలో ముఖ్య సంఘటనలలో సరైనవి ?

  1. క్రీ.శ. 330 సం||లో మొదటి డయరస్ రాజధాని ‘పెర్సిపోలిస్’ను దగ్దం చేశాడు
  2. క్రీ.శ. 327 సం||లో భారతదేశంలో తొలిసారి తక్షశిలను ఆక్రమించాడు
  3. క్రీ.శ. 323 సం||లో మాసిడోనియా రాజ్యంలోని బాబిలోనియాలో మరణించాడు
  4. పైవన్నీ
View Answer

Answer: 4

పైవన్నీ

Question: 5

గ్రీకులు దండయాత్ర – ఫలితాలు

ఎ) నాణేముల ముద్రణ పద్దతీలో మార్పు

బి) ఐరోపాతో రవాణా సౌకర్యాలు ఏర్పాటు

సి) గ్రీకు దేశం నుండి గాంధార శిల్పకళ

డి) భారతదేశంలో చిన్నచిన్న రాజ్యాలు విలీనం అయి రాజకీయ ఐక్యత ఏర్పడినది

  1. ఎ, సి
  2. ఎ, బి, సి
  3. బి, సి, డి
  4. పైవన్నీ
View Answer

Answer: 4

పైవన్నీ

Recent Articles