Home  »  TSPSC  »  Fundamental Rights

Fundamental Rights (ప్రాథమిక హక్కులు) Previous Questions and Answers in Telugu

These Indian Polity (ఇండియన్ పాలిటి) Previous Year Questions in Telugu are Very Useful to Competitive exams like TSPSC Group-2, Group-3, Group-4, SI, PC, HWO, FBO, DL, JL, DAO, Drug Inspector, Librarian, AEE Mech, AEE Civil, TPBO, Veterinary, Horticulture etc
More Topics

Question: 1

పౌరుల ప్రాథమిక హక్కులను రద్దు చేసేది ?

  1. 2/3వ వంతు మెజారిటీతో పార్లమెంటు
  2. జాతీయ అత్యవసర పరిస్థితిలో రాష్ట్రపతి
  3. సుప్రీంకోర్టు
  4. పై ఎవరూ కాదు
View Answer

Answer: 2

జాతీయ అత్యవసర పరిస్థితిలో రాష్ట్రపతి

Question: 2

పని హక్కు ఉద్యమ మూలాలు ఈ క్రింది ఏ రాష్ట్రంలో గమనించవచ్చు?

  1. హర్యానా
  2. రాజస్తాన్
  3. బిహార్
  4. పంజాబ్
View Answer

Answer: 2

రాజస్తాన్

Question: 3

ప్రాథమిక హక్కులను సంబంధించి సరికాని అంశాన్ని గుర్తించండి.

  1. ప్రాథమిక హక్కులు రాజ్య అధికారాలను పరిమితం చేస్తాయి.
  2. ప్రాథమిక హక్కులను న్యాయ సంరక్షణ ఉంది మరియు ఇవి నిరాపేక్షమైనవి (absolute)
  3. కొన్ని ప్రాథమిక హక్కులు నకారాత్మక భాషలో ఉన్నాయి
  4. ప్రాథమిక హక్కులు ప్రజలకు కొన్ని స్వేచ్ఛలు, స్వాతంత్ర్యాలకు హమీగా ఉంటాయి
View Answer

Answer: 2

ప్రాథమిక హక్కులను న్యాయ సంరక్షణ ఉంది మరియు ఇవి నిరాపేక్షమైనవి (absolute)

Question: 4

ఈ కింది ప్రకటనలను గమనించండి.

ఎ. భారత రాజ్యాంగం తన మౌలిక నిర్మాణాన్ని సమాఖ్య విధానం, లౌకిక విధానం, ప్రాథమిక హక్కులు, ప్రజాస్వామ్యం ద్వారా నిర్వచిస్తుంది.

బి. పౌరహక్కులను రక్షించటానికి, రాజ్యాంగం ఆధారపడిన ఆదర్శాలను కాపాడటానికి, రాజ్యాంగాన్ని సమీక్షించే వెసులబాటును భారత రాజ్యాంగం కల్పించింది.

  1. ఎ మాత్రమే
  2. బి మాత్రమే
  3. ఎ మరియు బి కూడా
  4. ఎ కాదు, బి కాదు
View Answer

Answer: 2

బి మాత్రమే

Question: 5

భారత రాజ్యాంగంలోని ప్రాథమిక హక్కుల విభాగం కాకుండా, ఈ కింది వాటిలో ఇంకా విభాగాలు సార్వజనీన మానవ హక్కుల ప్రకటనను (1948) ప్రతిబింబిస్తాయి?

ఎ. రాజ్యాంగపు ఉపోద్ఘాతం

బి. రాజ్య విధానపు ఆదేశిక సూత్రాలు

సి. ప్రాథమిక విధులు

ఈ కింది ఇచ్చిన కోడ్ సహాయంతో సరైన జవాబును కనుగొనండి.

  1. ఎ, బి మాత్రమే
  2. బి మాత్రమే
  3. ఎ, సి మాత్రమే
  4. ఎ, బి మరియు సి
View Answer

Answer: 4

ఎ, బి మరియు సి

Recent Articles