Home  »  TSPSC  »  Constitutional and Non-Constitutional Institutions

Constitutional and Non-Constitutional Institutions (రాజ్యాంగ మరియు రాజ్యాంగేతర సంస్థలు) Previous Questions and Answers in Telugu

These Indian Polity (ఇండియన్ పాలిటి) Previous Year Questions in Telugu are Very Useful to Competitive exams like TGPSC Group-2, Group-3, Group-4, SI, PC, HWO, FBO, DL, JL, DAO, Drug Inspector, Librarian, AEE Mech, AEE Civil, TPBO, Veterinary, Horticulture etc
More Topics

Question: 1

కింది పట్టికను జతచేయండి: ఎడమ వైపున భారతదేశంలోని వివిధ జాతీయ కమీషన్ల పేర్లు మరియు కుడి వైపున అవి స్థాపించబడిన సంవత్సరాలు ఇవ్వబడినవి
1. భారత ఎన్నికల కమీషన్

2. యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమీషన్
3. మైనారిటీల జాతీయ కమీషన్
4. ఆర్థిక కమీషన్

ఎ. 1951
బి. 1992

సి. 1950

డి. 1926

  1. 1-సి, 2-డి, 3-బి, 4-ఎ
  2. 1-సి, 2-బి, 3-డి, 4-ఎ
  3. 1-ఎ, 2-డి, 3-బి, 4-సి
  4. 1-ఎ, 2-బి, 3-డి, 4-సి
View Answer

Answer: 1

1-సి, 2-డి, 3-బి, 4-ఎ

Question: 2

కేంద్ర ఆర్థిక సంఘానికి సంబంధించి ఈ క్రింది వ్యాఖ్యలను పరిశీలించండి.?

ఎ. ఇది ఒక రాజ్యాంగపరమైన సంస్థ. దీని సిఫార్సులను కేంద్ర ప్రభుత్వం తప్పనిసరిగా అమలు చేయ్యాలి.

బి. ఆర్థిక సంఘ చైర్మన్ రాష్ట్రపతిచే నియమించబడ తారు”

సరైన సమాధానాన్ని గుర్తించండి.

  1. ఎ మాత్రమే
  2. బి మాత్రమే
  3. ఎ మరియు బి రెండూ
  4. పైవేవి కాదు.
View Answer

Answer: 2

బి మాత్రమే

Question: 3

ఆర్థిక సంఘం యొక్క విధులను గుర్తించండి.

  1. కేంద్ర బడ్జెట్ తయారి
  2. ఆదాయ పన్ను అంచనాలు నిర్ణయం
  3. కేంద్ర రాష్ట్రాల మధ్య సహాయ నిధుల పంపిణీలో విధివిధానాలు నిర్ణయం
  4. ప్రభుత్వ ఖర్చు పై నియంత్రణ
View Answer

Answer: 3

కేంద్ర రాష్ట్రాల మధ్య సహాయ నిధుల పంపిణీలో విధివిధానాలు నిర్ణయం

Question: 4

కేంద్ర ఆర్థిక సంఘం యొక్క సభ్యుల అర్హతల ను ఎవరు నిర్ణయిస్తారు?

  1. రాజ్యాంగంలో పొందుపరిచారు.
  2. పార్లమెంట్ నిర్ణయిస్తుంది.
  3. రాష్ట్రపతి నిర్ణయిస్తారు
  4. కేంద్ర ఆర్థిక శాఖా మంత్రి
View Answer

Answer: 2

పార్లమెంట్ నిర్ణయిస్తుంది.

Question: 5

కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి బడ్జెట్ ప్రతిపాదనలతో పాటు బృహత్ ఆర్థిక ముసాయిదా ప్రకటనను కూడా పార్లమెంటులో ప్రవేశపెడతారు. అయితే దీనిని ప్రవేశ పెట్టడం ఈ క్రింది వాటిలో దేనివల్ల నిర్భంధం అవుతుంది?

  1. చాలాకాలం నుండి కొనసాగుతున్న పార్లమెంటరీ సంప్రదాయం వల్ల
  2. భారత రాజ్యాంగంలోని 112, 110(1) అధికరణ లు నిర్భంధం చేయటం వల్ల
  3. రాజ్యాంగంలోని 113 అధికరణ నిర్భంధం చేయ వ
  4. ఫిస్కల్ రెస్పాన్సిబిలిటీ, బడ్జెట్ మేనేజ్మెంటు చట్టం-2003 నిబంధనల వల్ల
View Answer

Answer: 4

ఫిస్కల్ రెస్పాన్సిబిలిటీ, బడ్జెట్ మేనేజ్మెంటు చట్టం-2003 నిబంధనల వల్ల

Recent Articles