Home  »  TSPSC  »  India Existence and Physical Arrangement

India Existence & Physical Arrangement Questions and Answers in Telugu

These Indian Geography Previous Questions are Very Useful to Competitive exams like TSPSC Group-2, Group-3, Group-4, SI, PC, HWO, FBO, DL, JL, DAO, Drug Inspector, Librarian, AEE Mech, AEE Civil, TPBO, Veterinary, Horticulture etc
More Topics

Question: 1

ఈ క్రింది పర్వతాలను వాటి శ్రేణులతో జతపర్చుము.

పర్వత

A తినాముడి
B  జిల్లాగాడ
C ధూపర్

d.ఇంద్రసా

శ్రేణి

1. సత్పుర

2. పీర్ మంజాల్
3. పశ్చిమకనుమలు
4. ఆరావళి
5. తూర్పూకనుమలు

  1. A-3, B-5, C-1, D-2
  2. A-5, B-3, C-1, D-4
  3. A-2, B-4, C-1, D-1
  4. A-4, B-2, C-3, D-1
View Answer

Answer: 2

A-5, B-3, C-1, D-4

Question: 2

0గంగా డెల్లా దీనికి ఉదాహరణ

  1. పక్షిపాద డెల్టా
  2. నీటికయ్యా డెల్టా
  3. ఆర్కుమేట్ డెల్టా
  4. క్రమక్షయం డెల్టా
View Answer

Answer: 3

ఆర్కుమేట్ డెల్టా

Question: 3

మగద ప్రాంతం, హిమాలయ ప్రాతం, భారత ద్వీపకల్పం ఏ ప్రాంతాలకు ఉదాహరణ?

  1. ఫార్మల్ ప్రాంతం
  2. ప్రణాళిక ప్రాంతం
  3. నోడల్ ప్రాంతం
  4. క్రియాత్మక ప్రాంతం
View Answer

Answer: 4

క్రియాత్మక ప్రాంతం

Question: 4

హిమాలయాల అత్యంత చివరి శ్రేణిని, అంటారు.

  1. పీర్ పంజాల్
  2. దౌలా ధార్
  3. మహాభారత్ శ్రేణి
  4. శివాలిక్స్
View Answer

Answer: 3

మహాభారత్ శ్రేణి

Question: 5

స్టాలగైట్ మరియు స్టాలక్టై గుహలకు కూడా ప్రసిద్ధి . చెందిన భూమిపైన అత్యంత తడి ప్రాంతం.

  1. మాసిన్రామ
  2. చిరపుంజీ
  3. టుటెండో
  4. బిగ్ బోగ్
View Answer

Answer: 2

చిరపుంజీ

Recent Articles